• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • నిఖత్ జరీన్‌కు మహీంద్రా థార్

  వరుసగా రెండో ఏడాదీ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌గా నిలిచిన బాక్సర్ నిఖత్ జరీన్. ఈ సందర్భంగా మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ నిఖత్‌కు థార్ గిఫ్ట్‌గా ఇచ్చింది. ‘మహీంద్రా ఎమర్జింగ్ బాక్సింగ్ ఐకాన్’ అవార్డును గెలుచుకుంది. ఈ విషయాన్ని మహీంద్రా ఆటోమేటివ్ ట్విటర్‌లో షేర్ చేస్తూ ‘మహీంద్రా ఎమర్జింగ్ బాక్సింగ్ ఐకాన్‌గా నిలిచిన నిఖత్‌కు అభినందనలు. భారత క్రీడా చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని సృష్టించావ్. అందుకే థార్ కారును అందిస్తున్నాం’ అని పోస్ట్ చేసింది. 50 కేజీల విభాగంలో నిఖత్ జరీన్ గోల్డ్ మెడల్ … Read more

  రియల్లీ గ్రేట్ శీతల్… నవ్వొక పాఠం!

  పారా ఆసియా క్రీడల్లో శీతల్ దేవి అద్భుత ప్రదర్శనతో అదరగొట్టింది. రెండు చేతులు లేని శీతల్ ఆర్చరీలో భారత్‌కు రెండు స్వర్ణాలు, ఓ రజతం అందించింది. ఆమె టాలెంట్‌కు ముగ్దుడైన ఆనంద్ మహీంద్రా.. శీతల్‌కు ప్రత్యేక కారును బహుకరిస్తానని పేర్కొన్నాడు. ఈక్రమంలో శీతల్ జీవిత కథ చెప్పే ఓ చిన్న వీడియోను పోస్ట్ చేశారు. ఆమె జీవితం ప్రతిఒక్కరికి పాఠంగా అభివర్ణించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. https://x.com/anandmahindra/status/1718268342132199711?s=20

  చరణ్‌తో ఆనంద్ మహీంద్రా స్టెప్పులు; వీడియో వైరల్

  ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా.. టాలీవుడ్ హీరో రామ్‌చరణ్‌తో కలసి స్టెప్పులు వేశారు. ఇందుకు సంబంధించిన [వీడియో ](url)సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హైదరాబాద్‌లో జరుగుతున్న ఫార్ములావన్ రేస్ పోటీలను వీక్షించేందుకు రామ్‌చరణ్, ఆనంద్ మహీంద్రాలు విచ్చేశారు. అక్కడ వీరిద్దరూ సరదాగా కాసేపు ముచ్చటించారు. అనంతరం ‘నాటు నాటు’ పాటకు ఇద్దరూ కలసి డ్యాన్స్ చేశారు. కాగా చరణ్ ప్రస్తుతం ‘RC15’ మూవీలో నటిస్తున్నారు. Well apart from the race, one real bonus at the #HyderabadEPrix was getting lessons … Read more

  వెయిటర్ స్కిల్‌కి ఆనంద్ మహీంద్రా ఫిదా

  సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌‌గా ఉండే వ్యాపారవేత్త ‘ఆనంద్ మహీంద్రా’ తాజాగా ఓ వీడియో పోస్ట్ చేశారు. ఓ హోటల్‌లో సర్వర్ నైపుణ్యాన్ని చూసి ఆనంద్ మహీంద్రా ఆశ్చర్యపోయారు. డజనుకు పైగా ప్లేట్లను ఒకేసారి తీసుకెళ్తుండటం చూసి.. ‘వెయిటర్ ప్రొడక్టివిటీ’లో ఒలింపిక్ అవార్డు పోటీలు పెడితే ఈ వ్యక్తి తప్పకుండా స్వర్ణం గెలవగలడని అభిప్రాయపడ్డాడు. ‘‘వెయిటర్ ప్రొడక్టివిటీ’ అనే ఓ ఒలింపిక్ స్పోర్ట్‌ని మనం కొత్తగా తీసుకురావాలి. అప్పుడు మనోడు కచ్చితంగా గోల్డ్ మెడల్ రేసులో ఉంటాడు’’ అని ట్వీట్‌లో ఆనంద్ మహీంద్రా తెలిపారు. … Read more

  e-రుపీతో పండ్లు కొన్న ఆనంద్ మహీంద్రా

  [VIDEO](url): డిజిటల్‌ కరెన్సీ దిశగా అడుగులు వేస్తున్న భారత ప్రభుత్వం ఇటీవల e-రుపీని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పైలట్‌ ప్రాజెక్టుగా దీనిని ప్రారంభించారు. అయితే e-రుపీ విషయంలో తనకు ఎదురైన అనుభవాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా పంచుకున్నారు. ‘ఈ రోజు రిజర్వ్‌ బ్యాంకు(RBI) బోర్డు మీటింగ్‌లో నేను డిజిటల్‌ కరెన్సీ ఇ-రూపీ గురించి తెలుసుకున్నాను. ఆ సమావేశం తర్వాత దగ్గర్లో డిజిటల్‌ రుపీ యాక్సెప్ట్‌ చేస్తున్న ఓ పండ్ల వ్యాపారి దగ్గరికి వెళ్లాను. ఆచరణలో డిజిటల్ ఇండియా’ అని వెల్లడించారు. అందుకు … Read more

  ఆవిష్కరణపై ఆనంద్‌ మహీంద్ర ట్వీట్

  సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉండే ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్రా వినూత్న ఆవిష్కరణలకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. బైక్‌ మాదిరిగా కనిపిస్తూ ఆరుగురు కూర్చునే విధంగా వేర్వేరు సీట్లతో పొడవుగా రూపొందించిన ఓ వాహనం [వీడియో](url)ను ఆయన పోస్ట్ చేశారు. రూ. 10-12 వేలతో రూపొందించవచ్చని అందులోని వ్యక్తి చెప్పగా..కొద్దిపాటి మార్పులతో ఐరోపాలో టూరిస్ట్‌ బస్సులా వినియోగించవచ్చని ఆనంద్‌ మహీంద్ర అన్నారు. With just small design inputs, (cylindrical sections for the chassis @BosePratap ?) this device … Read more

  అదో అద్భుతం.. అదో మోసం..!

  ఒకే సమయంలో 15 మంది స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాలను పెయింటింగ్ వేసి నూర్జహాన్ అనే యువతి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. పెయింటింగ్‌కు సంబంధించిన [వీడియో](url) చూసి ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా నూర్జహాన్‌కు స్కాలర్‌షిప్ ప్రకటించారు. అద్భుత ప్రతిభ ప్రదర్శించిందంటూ మహీంద్రా ఆమెను కొనియాడారు. కానీ నెటిజన్లు మాత్రం ఆ వీడియో ఫేక్ అని, అంతా మోసమని అభిప్రాయపడుతున్నారు. ఒకే సారి 15 చిత్రాలు గీయడం భౌతికంగా అసాధ్యమని వారు వాదిస్తున్నారు. How is this even possible?? Clearly she’s a talented artist. … Read more

  వీడియో: బండరాళ్లు పడినా ఆపని ప్రయాణం

  సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ఓ ఆసక్తికర [వీడియో](url) పోస్ట్ చేశారు. వీడియోలో కొండ పక్కన రహదారిపై ప్రయాణిస్తున్న వాహనంపై బండరాళ్లు జారిపడినా కూడా ప్రయాణించడం చూడవచ్చు. ఈ సందర్భంగా ఓ మై గాడ్ ఆ కారులో ఉన్న వ్యక్తులు సేవ్ అయ్యారని ట్విట్టర్ వేదికగా తెలిపారు. వారు ఆ మార్గంలో ఎందుకు నడుపుతున్నారు, హెచ్చరిక బోర్డులు ఏం లేవా అంటూ ప్రశ్నించారు. మరోవైపు ఆ వాహనం మహీంద్రా కంపెనీది కావడం విశేషం. Oh my God…The … Read more

  ఐడియా అదిరింది గురు !

  క్రీటివిటీని ఎప్పుడూ ప్రోత్సహించే ఆనంద్ మహీంద్రా.. తాజాగా ‘మొబైల్ మ్యారేజ్ హాలు’ [వీడియోను](url) షేర్ చేసి అభినందించారు. ఆ వీడియోలో ఓ లారీపై మ్యారేజ్ హాలు నిర్మించగా అందులో ఏసీ కూడా ఉంది. ఎక్కడికైనా తీసుకెళ్లే విధంగా, ఎకో ఫ్రెండ్లీగా ఉన్న ఈ మొబైల్ మ్యారేజ్ హాల్ తనను ఆకట్టుకుందని పేర్కొన్నారు. దీనిని రూపొందించిన వ్యక్తిని తాను కలవాలని అనుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. I’d like to meet the person behind the conception … Read more

  సినిమా నిర్మాణ రంగంలోకి ఆనంద్ మహింద్రా!

  టెక్ మహీంద్రా నిర్వహించిన ఓ ప్రత్యేక సెలబ్రేటింగ్ రైజ్‌ కార్యక్రమానికి సినీ ప్రముఖులు, తదితరులు హాజరయ్యారు. ఆనంద్ మహీంద్రా ఆహ్వానం మేరకు హీరో అడివి శేష్, డైరెక్టర్లు నాగ్ అశ్విన్, బోయపాటి శ్రీను, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్, మిథాలీ రాజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమాలపై తనకున్న ఆసక్తి గురించి ఆనంద్ మహీంద్రా వెల్లడించారు. మరోవైపు చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు. Actor @AdiviSesh, Directors #BoyapatiSreenu & @nagashwin7 got a special invitation to Celebrating Rise … Read more