• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మీ నమ్మకానికి ధన్యవాదాలు.. ఇలాంటివి చేయకండి: ఆనంద్ మహీంద్రా

    సోషల్ మీడియాలో తరచూ యాక్టీవ్‌గా ఉంటూ ఇంట్రెస్టింగ్ పోస్టులకు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ ఉంటారు. తాజాగా ఆయన థార్ కారుపై కొందరు చేసిన సాహసంపై స్పందించారు. కొందరు థార్ కారులో.. ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న వరదలు దాటుతున్న వీడియోపై మహీంద్రా స్పందించారు. ‘ఈ పోస్ట్ ఈ ఉదయం నా ఇన్‌బాక్స్‌లో చూశాను. మీకు థార్‌పై ఉన్న నమ్మకానికి ధన్యవాదాలు. కానీ ఇది చాలా ప్రమాదకరం. దయచేసి ఇలాంటివి చేయకండి’ అంటూ ట్వీట్ చేశారు. ఆ వీడియో చూసెందుకు Watch On Twitter గుర్తుపై క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv