• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆవిష్కరణపై ఆనంద్‌ మహీంద్ర ట్వీట్

    సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉండే ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్రా వినూత్న ఆవిష్కరణలకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. బైక్‌ మాదిరిగా కనిపిస్తూ ఆరుగురు కూర్చునే విధంగా వేర్వేరు సీట్లతో పొడవుగా రూపొందించిన ఓ వాహనం [వీడియో](url)ను ఆయన పోస్ట్ చేశారు. రూ. 10-12 వేలతో రూపొందించవచ్చని అందులోని వ్యక్తి చెప్పగా..కొద్దిపాటి మార్పులతో ఐరోపాలో టూరిస్ట్‌ బస్సులా వినియోగించవచ్చని ఆనంద్‌ మహీంద్ర అన్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv