• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఐడియా అదిరింది గురు !

    క్రీటివిటీని ఎప్పుడూ ప్రోత్సహించే ఆనంద్ మహీంద్రా.. తాజాగా ‘మొబైల్ మ్యారేజ్ హాలు’ [వీడియోను](url) షేర్ చేసి అభినందించారు. ఆ వీడియోలో ఓ లారీపై మ్యారేజ్ హాలు నిర్మించగా అందులో ఏసీ కూడా ఉంది. ఎక్కడికైనా తీసుకెళ్లే విధంగా, ఎకో ఫ్రెండ్లీగా ఉన్న ఈ మొబైల్ మ్యారేజ్ హాల్ తనను ఆకట్టుకుందని పేర్కొన్నారు. దీనిని రూపొందించిన వ్యక్తిని తాను కలవాలని అనుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv