• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వెయిటర్ స్కిల్‌కి ఆనంద్ మహీంద్రా ఫిదా

    సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌‌గా ఉండే వ్యాపారవేత్త ‘ఆనంద్ మహీంద్రా’ తాజాగా ఓ వీడియో పోస్ట్ చేశారు. ఓ హోటల్‌లో సర్వర్ నైపుణ్యాన్ని చూసి ఆనంద్ మహీంద్రా ఆశ్చర్యపోయారు. డజనుకు పైగా ప్లేట్లను ఒకేసారి తీసుకెళ్తుండటం చూసి.. ‘వెయిటర్ ప్రొడక్టివిటీ’లో ఒలింపిక్ అవార్డు పోటీలు పెడితే ఈ వ్యక్తి తప్పకుండా స్వర్ణం గెలవగలడని అభిప్రాయపడ్డాడు. ‘‘వెయిటర్ ప్రొడక్టివిటీ’ అనే ఓ ఒలింపిక్ స్పోర్ట్‌ని మనం కొత్తగా తీసుకురావాలి. అప్పుడు మనోడు కచ్చితంగా గోల్డ్ మెడల్ రేసులో ఉంటాడు’’ అని ట్వీట్‌లో ఆనంద్ మహీంద్రా తెలిపారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv