• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హీరోయిన్ డింపుల్ హయాతీ కేసులో మరో ట్విస్ట్

    ‘ఖిలాడీ’ హీరోయిన్ డింపుల్ హయాతీ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. డింపుల్ హయాతీ అసలు ఐపీఎస్ ఆఫీసర్ రాహుల్ హెగ్డే కారును తన్నలేదని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజ్ బయటకు వచ్చింది. ఈ ఫుటేజ్ ప్రకారం డింపుల్ కారుకు ట్రాఫిక్ కోన్స్ తగలగా.. ఆమె కారు దిగి వాటిని తన్నింది. ఈ ఫుటేజీలో పోలీస్ అధికారి కారును తన్నినట్లు ఎక్కడా కనిపించలేదు. కాగా డింపుల్, రాహుల్ ఒకే అపార్ట్‌మెంట్లో ఉంటుండగా పార్కింగ్ విషయంలో గొడవలు జరుగుతున్నాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv