• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ‘మా సీఎంను ఏదైనా అంటే నాలుక కోస్తాం’

  ఏపీ సీఎం జగన్‌ను నారా లోకేశ్ ఏదైనా అంటే నాలుక కోస్తామని సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున హెచ్చరించారు. రాష్ట్రంలో దళితులపై ఎక్కడ దాడులు జరిగాయే చెప్పాలన్నారు. ఎస్సీలు సంతోషంగా ఉన్నారని, పలు ఘటనలు జరిగిన క్రమంలో సీఎం ఏ విధంగా స్పందిస్తున్నారో చూశారా అంటూ నిలదీశారు. చంద్రబాబు, నారా లోకేశ్‌కు దళితుల గురించి మాట్లేడే అర్హతే లేదన్నారు. 2024 ఎన్నికలకు రండి ఎవరు సీఎం అవుతారో చుద్దామని సవాల్ చేశారు. రాజారెడ్డి రాజ్యాంగం సహా టీడీపీ నేతలు జగన్‌పై చేస్తున్న ఆరోపణలను మంత్రి నాగార్జున ఖండించారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv