• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అరబ్ బౌలర్ సంచలనం

    టీ20 ప్రపంచకప్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో యూఏఈ బౌలర్ కార్తీక్ మేయప్పన్ హ్యాట్రిక్ నమోదు చేసి సంచలనం సృష్టించాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో కార్తీక్ ఈ ఘనత సాధించాడు. శ్రీలంక ఇన్నింగ్స్ 15వ ఓవర్లో భానుక రాజపక్ష, అసలంక, దాసున్ షనకలను వరుసగా పెవిలియన్ పంపి హ్యాట్రిక్ నమోదు చేశాడు. టీ20 వరల్డ్‌కప్‌లో హ్యాట్రిక్ తీసిన ఐదో ఆటగాడిగా మేయప్పన్ నిలిచాడు. కాగా ఈ మ్యాచ్‌లో 79 పరుగుల తేడాతో యూఏఈపై లంక ఘనవిజయం సాధించింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv