• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పాక్ బ్యాటర్ దక్షిణాఫ్రికా బౌలర్‌ మధ్య వాగ్వాదం

    వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా నేడు పాకిస్తాన్‌‌తో దక్షిణాఫ్రికా తలపడతోంది. ఈ మ్యాచ్‌లో పాక్‌ స్టార్‌ బ్యాటర్‌ మహమ్మద్ రిజ్వాన్, దక్షిణాఫ్రికా బౌలర్ జానెసన్‌ మధ్య చిన్న మాటల యుద్దం జరిగింది. గ్రీజ్‌లోకి వచ్చిన రిజ్వాన్‌ తొల జావెసన్ వేసిన తొలి బంతికి ఔటవ్వయాడు. ఆ తర్వాతి బంతిని రిజ్వాన్‌ బౌండరీగా మలిచాడు. ఈ క్రమంలో జానెసన్‌ రిజ్వాన్‌ వద్దకు వెళ్లి ఏదో అన్నాడు. అందుకు బదులుగా రిజ్వాన్‌ నీ పని చూసుకో అన్నట్లు సైగలు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv