• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆపినందుకు టోల్‌ గేట్‌పై దాడి

    మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్‌ రాజ్‌ ఠాక్రే కుమారుడ్ని ఆపినందుకు ఒక టోల్‌ ప్లాజాను ఆ పార్టీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. రాజ్‌ ఠాక్రే కుమారుడు అమిత్‌ ఠాక్రే ప్రయాణించిన వాహనం, కాన్వాయ్‌ను సిన్నార్ టోల్ ప్లాజా వద్ద నిలిపివేశారు. ఐడీ కార్డులు చూపించాలని టోల్‌ గేట్‌ సిబ్బంది అడిగారు. దీంతో ఆగ్రహించిన కార్యకర్తలు టోల్‌ గేట్‌ను ధ్వంసం చేశారు. అమిత్‌ ఠాక్రే కాన్వాయ్‌ను అడ్డుకున్న సిబ్బందితో క్షమాపణలు చెప్పించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv