• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • AUS vs PAK: పాక్ ముందు భారీ లక్ష్యం

    వరల్డ్ కప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 367 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆసీస్ బ్యాటర్లు డేవిడ్ వార్నర్ (163), మిచెల్ మార్ష్ (121), స్టీవెన్ స్మిత్ (7), లాబుషాగ్నే (8), జోష్ ఇంగ్లిస్ (13), గ్లెన్ మాక్స్‌వెల్ (0), మార్కస్ స్టోయినిస్ (21), పాట్ కమిన్స్ (6), మిచెల్ స్టార్క్ (2), పరుగులతో భారీ స్కోరు రాబట్టారు. పాకిస్థాన్ బౌలర్లు ఉసామా మీర్ (1), షాహీన్ అఫ్రిది (5), హరీస్ రవూఫ్ (3) వికెట్లు పడగొట్టారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv