• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కోహ్లీని కవ్వించిన ఆసీస్ ఆల్‌రౌండర్

    [వీడియో; ](url)చెపాక్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడో వన్డేలో భారత రన్ మిషన్ విరాట్ కోహ్లీ, ఆసీస్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టొయినిస్ మధ్య గొడవ తలెత్తింది. ఇన్నింగ్స్ 21వ ఓవర్ వేస్తున్నప్పుడు కోహ్లీని స్టొయినిస్ తన భుజంతో ఢీకొట్టాడు. దీంతో ఊహించని కోహ్లీ అతడి వైపు సీరియస్‌గా చూస్తూ వెళ్లిపోయాడు. కోహ్లీని ఢీకొట్టిన తర్వాత స్టొయినిస్ కనీసం క్షమాపణలు కూడా చెప్పలేదు. దీనికి కవ్వింపుగా నవ్వుతూ వెళ్లిపోయాడు. ఆ తర్వాత కూడా వీరిద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv