• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఆసీస్ పేసర్ అరుదైన ఘనత

  భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ ఓ అరుదైన ఘనత సాధించాడు. విరాట్ కోహ్లీని ఔట్ చేయడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక వికెట్లు తీసుకున్న ఆసీస్ బౌలర్‌గా నిలిచాడు. మొత్తం 243 మ్యాచ్‌లలో 591 వికెట్లు పడగొట్టాడు. అతడి తర్వాతి స్థానంలో మిచెల్ జాన్సన్(590) ఉన్నాడు. ఈ జాబితాలో షేన్ వార్న్(999), మెక్‌గ్రాత్(948), బ్రెట్ లీ(718)లు తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. కాగా ఈ మ్యాచ్‌లో స్టార్క్ ఇప్పటికే 3 వికెట్లు తీశాడు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv