• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వెక్కి వెక్కి ఏడ్చిన బంగ్లా ఫ్యాన్స్‌

    ఇండియా, బంగ్లాదేశ్‌ మ్యాచ్‌ ఉత్కంఠ పోరులో టీమిండియా విజయం అనంతరం బంగ్లా అభిమానులు, క్రీడాకారులు కన్నీళ్లు పెట్టుకున్నారు. చేతుల్లో ఉన్న మ్యాచ్‌ కోల్పోవడంతో భావోద్వేగానికి లోనయ్యారు. ఓ చిన్న పాప ఏడుస్తున్న[ వీడియో](url) నెట్టింట వైరల్‌గా మారింది. అయితే మరోవైపు సామాజిక మాధ్యమాల్లో కొందరు అంపైర్ల నిర్ణయాలపై ఓటమిని తోసేస్తున్నారు. టీమిండియా అంపైర్లను కొనేసిందంటూ అక్కసు వెళ్లగక్కుతున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv