• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హలో హైదరాబాద్ అంటూ BCCI స్పెషల్ వీడియో

    ఇండియా, ఆస్ట్రేలియా మధ్య హైదరాబాద్‌లో నేడు మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ సందర్భంగా బీసీసీఐ ‘హలో హైదరాబాద్’ అంటూ ఓ స్పెషల్ [వీడియోను](url) ట్వీట్ చేసింది. ఆ వీడియోలో భారత ఆటగాళ్లు నాగ్‌పూర్ నుంచి హైదరాబాద్‌కు చేసిన జర్నీని చూపించింది. కాగా మరోకొద్ది సేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv