• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బెయిర్ స్టో క్యాచ్ అవుట్.. ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన కోహ్లీ

    ఇంగ్లండ్‌తో జరిగిన అయిదవ టెస్టులో ఇంగ్లండ్ జట్టు 284 పరుగులకు ఆలౌట్ అయ్యారు. అయితే ఆ జట్టు ఆ మాత్రం స్కోర్ చేయడంలో బెయిర్ స్టోదే కీలక పాత్ర. 106 పరుగులు చేసి ఆ జట్టును ఆదుకున్నాడు. అయితే 106 పరుగుల వద్ద షమీ వేసిన బౌలింగ్‌లో విరాట్‌కు క్యాచ్ ఇచ్చి బెయిర్ స్టో పెవిలియన్ చేరాడు. దీంతో బెయిర్ స్టో క్యాచ్ పట్టుకున్న కోహ్లీ ప్రేక్షకుల వైపు చూస్తూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. అంతకు ముందు విరాట్, బెయిర్ స్టో మధ్య చిన్నపాటి సంవాదం జరిగింది. దీంతో ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. ఆ వీడియోను చూసేందుకు Watch On Twitter గుర్తుపై క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv