టాలీవుడ్ అందం దక్ష నగార్కర్ మత్తెక్కించే ఫొటోలతో కవ్విస్తోంది. ఈ భామ మొన్నే రిలీజయిన బంగార్రాజు సినిమాతో యాత్ లో య క్రేజ్ ను సంపాదించుకుంది. అంతకు ముందు ఈ చిన్నది జాంబీ రెడ్డి సినిమాలో చేసిన రోల్ ను ఎవ్వరూ అంత ఈజీగా మర్చిపోలేరు. ప్రస్తుతం మాస్ మహారాజ నటిస్తున్న రావణాసుర సినిమాలో ఈ అమ్మడు నటిస్తోంది. ఇప్పటికే తెలుగులో హుషారు, జాంబీ రెడ్డి, బంగార్రాజు చిత్రాలతో తనకంటూ మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్న ఈ బ్యూటీ రావణాసుర సినిమాతో ఎటువంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ చిన్నది సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ అమ్మడు ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
-
Courtesy Instagram:dakshanagarkar -
Courtesy Instagram:dakshanagarkar -
Courtesy Instagram:dakshanagarkar -
Courtesy Instagram:dakshanagarkar -
Courtesy Instagram:dakshanagarkar -
Courtesy Instagram:dakshanagarkar
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్