మనిషి అందాన్ని పెంచే వాటిలో షూస్ ఒకటి. కొన్ని షూలు స్టైలిష్ లుక్‌ను తీసుకొస్తే మరికొన్ని డిగ్నిటీని పెంచుతాయి. ప్రస్తుతం మార్కెట్లో వందల రకాల షూలు ఉన్నాయి. అయితే వాటిలో ఏదీ కొనాలో అర్ధం కాక చాలామంది సతమతమవుతుంటారు. తమ వద్ద ఉన్న బడ్డెట్‌కు ఎలాంటి మోడల్స్ అందుబాటులో ఉన్నాయో తెలియక తర్జనభర్జన అవుతుంటారు. అటువంటి వారి కోసం YouSay బెస్ట్ షూస్ లిస్ట్‌ను తీసుకొచ్చింది. అమెజాన్‌లో రూ. 2,000 లోపు ఉన్న అత్యుత్తమ షూలను మీ ముందు ఉంచింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
US Polo
ప్రముఖ షూ బ్రాండ్లలో US Polo ఒకటి. ఈ కంపెనీలు షూలు నాణ్యతతో పాటు ఎక్కువ కాలం మన్నికలో ఉంటాయి. ఈ బ్రాండ్‌లో రూ. 2 వేల లోపు మంచి షూ కోరుకునే వారికి US Polo Men’s Clarkin Sneakers మంచి ఆప్షన్. ఇది రూ. 1,799గా ఉంది. ఐదు డిఫరెంట్ మోడల్స్‌లో ఈ షూ అందుబాటులో ఉంది. నచ్చిన రంగును ఎంపిక చేసుకోవచ్చు.
Sparx Shoes
స్పార్క్స్ కంపెనీ కూడా చాలా నాణ్యమైన క్యాజువల్ షూలను అందిస్తోంది. ఈ కంపెనీకి చెందిన స్టైలిష్ షూలను కోరుకునే వారికి Sparx Men’s Sm-620 Sneaker చక్కటి ఎంపిక అని చెప్పొచ్చు. ఈ షూ ధర రూ. 1,079 గా ఉంది. 11 రంగుల్లో దీన్ని పొందొచ్చు.
Centrino Mens
సెంట్రినో కంపెనీ నుంచి కూడా ఓ బడ్జెట్ షూ ఆకట్టుకుంటోంది. Centrino Mens 3323-23 Sneaker షూలు తక్కువ బడ్టెట్ ఉన్న వినియోగదారులను ఆకర్షిస్తోంది. రూ.939 /- కే ఇది అందుబాటులో ఉండటంతో ఎక్కువ మంది దీనిని కొనుగోలు చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఈ షూ కూడా 11 రంగుల్లో అందుబాటులో ఉంది. ఈ షూ 4 స్టార్ రేటింగ్‌ను సొంతం చేసుకుంది.
రెడ్‌టేప్ షూస్
రెడ్‌టేప్ కంపెనీ షూస్‌కు వినియోగదారుల్లో మంచి క్రేజ్ ఉంది. అమెజాన్‌లోనూ ఈ కంపెనీ షూలను ఎక్కువ మంది కొనుగోలు చేస్తుంటారు. రెడ్‌టేప్ నుంచి షూ కావాలనుకునేవారికి Red Tape Men Black Sneaker గుడ్ ఛాయిస్ అని చెప్పొచ్చు. ఈ షూలను రూ.1,596కు విక్రయిస్తున్నారు. ఇది ఐదు రంగుల్లో అందుబాటులో ఉంది.
Bacca Bucci
షూలకు సంబంధించి ప్రముఖంగా వినిపించే బ్రాండ్లలో Bacca Bucci ఒకటి. ఈ కంపెనీ నుంచి డిఫరెంట్ మోడల్ షూస్ మార్కెట్లో ఉన్నాయి. Bacca Bucci నుంచి తక్కువ బడ్జెట్లో Urban Retro Series ఆకట్టుకుంటున్నాయి. వీటిని రూ.1,199 విక్రయిస్తున్నారు. రెండు రంగుల్లో అందుబాటులో ఉంది.
Klepe Mens Sneaker
క్లెప్ కంపెనీ నుంచి కూడా తక్కువ ధరకే షూలు అందుబాటులో ఉన్నాయి. Klepe Mens Sneaker తక్కువ బడ్జెట్లో బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఈ షూలు చెమటను పీల్చుకోవడంతో పాటు, నేలపై గ్రిప్ ఉండేలా చేస్తాయి.
బాటా షూస్
ప్రముఖ చెప్పుల కంపెనీల్లో బాటా కూడా ఒకటి. ఈ కంపెనీ చెప్పులతో పాటు షూలను కూడా ఎంతో నాణ్యంగా తయారు చేస్తుంటుంది. తక్కువ బడ్జెట్లో ఈ కంపెనీ షూ కావాలంటే BATA mens Nu Driver Sneaker ట్రై చేయోచ్చు. ఆఫీసుకు వెళ్లే వారు ఎక్కువగా ఈ షూను కొనుగోలు చేస్తుంటారు.
Centrino Men’s 3392 Casual Shoes
తక్కువ ధరలో లెదర్ షూలు కావాలనుకునేవారు Centrino Men’s 3392 Casual Shoes కొనుగోలు చేయోచ్చు. ఈ షూలు ఎంతో స్టైలిష్ లుక్‌ను తీసుకువస్తాయి. అమెజాన్‌లో ఈ షూ ధర రూ.799/- గా ఉంది.
SPADE CLUB
స్పేడ్ క్లబ్ మంచి క్వాలిటీ షూస్‌ను ఉత్పత్తి చేస్తోంది. రూ. 779 లకే నాణ్యమైన షూ అందిస్తోంది. స్పెషల్ ఈవెంట్స్, ఫంక్షన్లకు అటెండ్ అయ్యేవారు ఈ షూను ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు.
Klepe Men’s Oliver Sneakers
క్లెప్ కంపెనీ నుంచి మరో క్వాలిటీ షూ కూడా తక్కువ ధరకే అందుబాటులో ఉంది. Klepe Men’s Oliver Sneakers ను అమెజాన్‌లో రూ.819కు విక్రయిస్తున్నారు. మెుత్తం ఐదు రంగుల్లో ఈ క్యాజువల్ షూస్ అందుబాటులో ఉన్నాయి.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!