• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ‘నాటు నాటు’ స్టెప్పేసిన భజ్జీ, రైనా

  [VIDEO](url): ‘నాటు నాటు’కు ఆస్కార్ అవార్డు రావడంతో విశ్వమంతా ఈ పాట మార్మోగుతోంది. తాజాగా లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లోనూ ‘నాటు నాటు’ మేనియా కనిపించింది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో ఇండియా మహారాజాస్ ప్లేయర్లైన హర్భజన్, సురేశ్ రైనా ‘నాటు నాటు’ పాటకు స్టెప్పులేశారు. హుక్ స్టెప్ వేయడానికి కాస్త ప్రయత్నించారు. ఈ వీడియో ట్విటర్‌లో వైరల్ అవుతోంది. ఇటీవల రిటైర్డ్ అయిన ప్లేయర్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. మార్చి 10న మొదలైన ఈ లీగ్.. మార్చి 20న ముగియనుంది. ఆసియా లయన్స్, వరల్డ్ జెయింట్స్ మిగతా జట్లు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv