• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘బింబిసార’ నుంచి సూప‌ర్ సాంగ్ వ‌చ్చేస్తోంది

    క‌ళ్యాణ్‌రామ్ హీరోగా న‌టించిన ‘బింబిసారా’ మూవీ నుంచి ఓ తేనే ప‌లుకుల సాంగ్ జులై 23న రిలీజ్ కానుంది. దానికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుద‌ల చేశారు. క‌ళ్యాణ్‌రామ్, కేథ‌రిన్‌పై తెర‌కెక్కించిన ఈ పాట‌ను హైమ‌త్, స‌త్య యామిని క‌లిసి పాడారు. వ‌రికుప్ప‌ల యాద‌గిరి దీనికి సంగీతం అందించారు. నాలుగు బాగాలుగా ఈ సినిమాను తెర‌కెక్కించ‌నున్న‌ట్లు క‌ళ్యాణ్‌రామ్ వెల్ల‌డించాడు. బింబిసారా మొద‌టి భాగం ఆగ‌స్ట్ 5న థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది. వ‌శిష్ఠ దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

    https://youtube.com/watch?v=sqD0Loac-aQ
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv