• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బ్లూ ఆరిజిన్ అంతరిక్ష యాత్ర విజయవంతం

    ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్‌కు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ ‘బ్లూ ఆరిజిన్’ మరోసారి విజయవంతంగా అంతరిక్ష యాత్ర నిర్వహించింది. ఈసారి ఈ యాత్రలో ఇద్ద‌రు మ‌హిళ‌లు స‌హా మొత్తం ఆరుగురుని అంత‌రిక్షంలోకి తీసుకెళ్లింది. మొత్తం 11 నిమిషాల్లో ఈ యాత్ర పూర్తవగా.. స్పేస్ క్యాప్సూల్ అంత‌రిక్షంలోకి వెళ్లిన తరువాత ఆ ఆరుగురు బరువును కోల్పోయారు. దీంతో వారు గాలిలో చేసిన విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి. ఆ వీడియోను చూసేందుకు Watch On Twitter గుర్తుపై క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv