బాలీవుడ్ హీరోయిన్ సన్నీ లియోనీ ఫ్యాషన్ షో వద్ద బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటన మణిపూర్ రాజధాని ఇంపాల్‌లో చోటుచేసుకుంది. నగరంలో జరిగే ఓ ఫ్యాషన్ షోలో సన్నీ లియోనీ పాల్గొనాల్సి ఉంది. ఈ క్రమంలో ఫ్యాషన్ షో వేదికకు 100 మీటర్ల దూరంలోనే బాంబు పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కాగా ఈ ఫ్యాషన్ షోను కొన్ని అతివాద సంఘాలు వ్యతిరేకించాయి. ఈ క్రమంలో పేలుడు జరగడంతో వారిని పోలీసులు అనుమానిస్తున్నారు.
-
Courtesy Twitter: Rocket Singh
-
© Envato representation
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్