• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భావోద్వేగానికి లోనైన బ్రావో

    సీఎస్‌కే బౌలింగ్ కోచ్, వెస్టీండీస్ క్రికెటర్ డ్వేన్ బ్రావో ఇన్‌స్టా వేధికగా భావోద్వేగానికి లోనయ్యారు. IPL‌లో రిటైర్మెంట్ ప్రకటించడం తన జీవితంలో విచారకరమైన సమయం అన్నారు. ధోని వల్లే తాను IPLల్లో సీఎస్‌కేకు బౌలింగ్ కోచ్‌‌గా కొనసాగుతున్నానని చెప్పుకొచ్చారు. దేవుడు క్రికెటర్‌గా తనకు ప్రసాధించిన నైపుణ్యాలను ఇకపై ఎలా కొనసాగించాలా అని ఆలోచిస్తున్న సమయంలో బౌలింగ్ కోచ్‌గా అవతారం ఎత్తడం తన జీవితంలో ఒక అద్భుతమని బ్రావో భావోద్వేగానికి లోనయ్యారు.

    https://www.instagram.com/reel/Cs3bJdPuO3m/?utm_source=ig_web_copy_link
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv