• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఓ వైపు బీటెక్.. మరోవైపు టీస్టాల్

    హరియాణాలోని ఫరీదాబాద్‌లో ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని చదువుకుంటూనే టీస్టాల్ ఏర్పాటు చేసి బిజినెస్ చేస్తోంది. సాయంత్రం 5 గంటలకు కాలేజ్ ముగిసిన తర్వాత టీస్టాల్ ఓపెన్ చేస్తుంది. అప్పట్నుంచి రాత్రి 9 వరకు నడుపుతుంది. ‘‘డిగ్రీ పట్టా పొందాలంటే నాలుగేళ్లు ఆగాలి. కానీ వ్యాపారం చేయడానికి అన్ని సంవత్సరాలు అవసరం లేదు. అందుకే ‘బీటెక్ చాయ్‌వాలీ’ అని స్టార్టప్ ప్రారంభించా. ఉద్యోగాల కోసం సమాయాన్ని వృథా చేయడం ఇష్టం లేదు’’. అంటూ వీడియోలో చెప్పుకొచ్చింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv