• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మెగా ప్రిన్సెస్‌ను కలిసిన బన్నీ

    HYD: రామ్‌చరణ్‌ – ఉపాసన జంటకు ఆడపిల్ల జన్మించడంతో జూబ్లీహిల్స్‌ ‌అపోలో ఆస్పత్రి వద్ద సందడి వాతావరణం నెలకొంది. తమ అభిమాన హీరోను విష్‌ చేసేందుకు ఫ్యాన్స్‌ ఆస్పత్రికి భారీగా తరలివస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులు సైతం ఆస్పత్రికి చేరుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ దంపతులు ఆస్పత్రికి వచ్చారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఉపాసన, బిడ్డ యోగ క్షేమాలను బన్నీ అడిగి తెలుసుకున్నట్లు తెలిసింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv