• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఫోన్ చేశారు.. నమ్మలేదు: ‘ఏజెంట్’ హీరోయిన్

    అఖిల్ అక్కినేని హీరోగా నటించిన ‘ఏజెంట్’ నేడు రిలీజ్ అయింది. ఈ సందర్భంగా చిత్ర హీరోయిన్ సాక్షి వైద్య ఆసక్తికర విశేషాలు పంచుకుంది. ‘‘కోవిడ్ టైంలో సోషల్ మీడియాలో రిల్స్ చేశాను. ఆ తర్వాత కొన్ని ఆడిషన్స్ ఇచ్చాను. ఆ సమయంలో ‘ఏజెంట్’ ప్రొడక్షన్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఆ సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ ఇస్తున్నామన్నారు. తొలుత ఆ ఆఫర్‌ను నమ్మలేదు. కానీ ఓ కాస్టింగ్ డైరెక్టర్ ఏకే ఎంటర్టైన్‌మెంట్స్ పెద్ద బ్యానర్ అని చెప్పాడు. వెంటనే హైదరాబాద్‌లో ఆడిషన్ ఇచ్చా.’’ అంటూ చెప్పుకొచ్చింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv