• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • IPL 2023 Final: ముంబయి vs చెన్నై తలపడితే టైటిల్‌ ఎవరికి? గణంకాలు ఏం చెబుతున్నాయి..!

    ఐపీఎల్‌-2023 తుది దశకు చేరుకుంది. ఈ సీజన్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన చెన్నై, గుజరాత్‌, ముంబయి జట్లు టైటిల్‌ రేసులో నిలిచాయి. ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్‌ కింగ్స్ ఇప్పటికే ఫైనల్‌ చేరింది. గుజరాత్‌-ముంబయి మధ్య జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచిన జట్టు తుదిపోరులో చైన్నెతో తలపడుతుంది. అయితే ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్లుగా ముంబయి, చెన్నైకి పేరుంది. టైటిల్‌ పోరు మరింత రసవత్తరంగా మారాలంటే పైనల్స్‌ ముంబయి వెళ్లాల్సిందేనని ఐపీఎల్‌ అభిమానులు కోరుకుంటున్నారు. అశ్విన్‌ వంటి స్టార్‌ క్రికెటర్లు సైతం బహిరంగంగా ఇదే … Read more

    డీజే.. బ్రావో.. హోషారిత్తించిన చెన్నై ప్లేయర్లు

    మంగళవారం జరిగిన తొలి క్వాలిఫైయర్ మ్యాచ్‌లో గుజరాత్‌పై గెలిచిన చైన్నై సూపర్ కింగ్స్ ఫైనల్స్ దూసుకెళ్లింది. ఈ క్రమంలో ప్లేయర్స్‌ అందరూ ఆనందంలో మునిగిపోయారు. మ్యాచ్‌ ముగిసిన అనంతరం వారంతా తాము బస చేసిన హోటల్‌కు వెళ్లిపోయారు. అక్కడ వారికి స్వాగతం పలుకుతూ చెన్నై టీమ్‌ కోచ్‌ బ్రావో స్టెప్పులేస్తూ ఆటగాళ్లలో హుషారెత్తించారు. DJ Dance of Coach Sir Bravo Jammed the Lift.. ?So amazing to see these guy enjoying ??MS waited for the other lift.. … Read more

    తప్పుల నుంచి నేర్చుకుంటాం: రషీద్

    చెన్నైతో ఓటమి అనంతరం గుజరాత్ టైటాన్స్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్ మాట్లాడాడు. తప్పుల నుంచి నేర్చుకుని తర్వాతి మ్యాచ్‌లో బలంగా పుంజుకుంటామని తెలిపాడు. తమ ప్రయత్నం తాము చేశామని అదృష్టం కలిసి రాలేదని చెప్పుకొచ్చాడు. ‘చెన్నై లాంటి పిచ్‌పై స్కోర్ చేయడం కాస్త క్లిష్టమే. ఈ సందర్భాల్లో పార్ట్‌నర్‌షిప్ నమోదు చేయడం చాలా ముఖ్యం. మేం చేసిన తప్పులను సరిదిద్దుకుంటాం. తర్వాతి మ్యాచ్‌పై ఫోకస్ పెడతాం. ప్రతి మ్యాచులో వంద శాతం కష్టపడతాం. ఫలితం గురించి పెద్దగా పట్టించుకోం’ అని చెప్పాడు. 26న గుజరాత్ … Read more

    ధోని స్కెచ్‌కు హార్దిక్‌ బలి!

    IPL: మైదానంలో ధోని వ్యూహాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బ్యాటర్ బలహీనతలకు తగ్గట్లు ధోని ఫీల్డ్‌ సెట్‌ చేస్తుంటాడు. ఈ ఎత్తుగడతోనే నిన్నటి మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్ హార్దిక్‌ పాండ్యను ధోని ఔట్‌ చేయించాడు. ఫోర్‌ కొట్టి ఊపుమీదున్న హార్దిక్‌కు చెక్‌ పెట్టేందుకు జడేజాను కుడివైపునకు రప్పించి ఫీల్డింగ్‌లో మార్పు చేశాడు. వ్యూహాంలో భాగంగా బౌలర్‌ తర్వాత బంతిని ఆఫ్‌ సైడ్‌ వేయగా హార్దిక్‌ బంతిని జడేజాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ? … Read more

    ధోనీతో చిలిపి పనులు చేస్తా: హార్దిక్

    ధోనీపై తనకున్న అభిప్రాయాన్ని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా పంచుకున్నాడు. ధోనీకి ఎప్పుడూ అభిమానినేనని స్పష్టం చేశాడు. ‘ఎక్కువగా మాట్లాడకపోయినా ధోనీని చూస్తూ చాలా విషయాలు నేర్చుకున్నా. అందరూ ధోనీ సీరియస్‌గా ఉంటాడని అంటారు. కానీ, నేనలా చూడకపోయేది. చిలిపి పనులు చేసేవాడిని. జోకులు వేసేవాడిని. తనొక ఫ్రెండ్, డియర్ బ్రదర్. ధోనీని ద్వేషిస్తున్నారంటే వారు క్రూరులై ఉండాలి’ అని హార్దిక్ చెప్పాడు. నేడు చెన్నైతో గుజరాత్ టైటాన్స్ తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ ఆడనుంది. గెలిచిన జట్టు ఫైనల్ చేరుతుంది. Captain. Leader. … Read more

    IPL 2023: తుది అంకానికి ఐపీఎల్‌.. టైటిల్‌ గెలిచెదెవరు? GT, CSK, MI, LSG విన్నింగ్‌ ఛాన్సెస్‌ ఎలా ఉన్నాయి..!

    ఐపీఎల్-2023 సీజన్ తుది అంకానికి చేరుకుంది. ఈ సీజన్‌లో అద్భుత ఫామ్‌ కనబర్చిన గుజరాత్‌ టైటాన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబయి ఇండియన్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ జట్లు ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకున్నాయి. మాజీ ఛాంపియన్ GT తో పాటు చెన్నై, ముంబయి వంటి బలమైన జట్లు ప్లేఆఫ్స్‌లో ఉండటంతో టైటిల్‌ ఎవరు గెలుస్తారన్న అంశం ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో టోర్నీలో ఆయా జట్ల ప్రదర్శన ఎలా ఉంది? వాటి విజయావకాశాలు ఎలా ఉన్నాయి? కీలక ప్లేయర్లు ఎవరు? ఈ ప్రత్యేక కథనంలో … Read more

    ధావన్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌.. వీడియో వైరల్

    IPL: ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్ కెప్టెన్‌ శిఖర్ ధావన్ స్టన్నింగ్ క్యాచ్ పట్టాడు. శామ్‌కరణ్‌ వేసిన 11వ ఓవర్‌లోని రెండో బంతి.. వార్నర్‌ బ్యాట్‌ ఎడ్జ్‌ తాకి గాల్లోకి లేచింది. కవర్స్‌లో ఉన్న ధావన్ ఎడమవైపునకు పరిగెత్తుకొచ్చి గాల్లోకి డైవ్ చేస్తూ క్యాచ్ అందుకున్నాడు. దీనికి సంబంధించిన [వీడియో ](url)సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 37 ఏళ్ల వయసులోనూ ధావన్‌ ఈ అద్బుతమైన క్యాచ్‌ పట్టడాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. Stunning from Shikhar Dhawan ? (via @IPL) … Read more

    ఈజీ క్యాచ్ మిస్.. కోపంతో ఊగిపోయిన కుల్దీప్

    బుధవారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ గెలిచినప్పటికీ.. ఫీల్డింగ్‌లో మాత్రం తేలిపోయింది. పంజాబ్ ఇన్నింగ్స్ 8 ఓవర్లలో కుల్దీప్ యాదవ్ బౌలింగ్ వేశాడు. పంజాబ్ బ్యాటర్ లివింగ్ స్టోన్ భారీ షాట్‌ కొట్టాడు. బంతి నేరుగా బౌండరి లైన్‌ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న అన్రిచ్ నోర్జే చేతిలో పడగా దాన్ని జారవిడిచాడు. దీంతో కుల్దీప్ కోపంతో ఊగిపోయాడు. తెలికైన క్యాచ్ విడిచావంటూ నోర్జే వైపు చూస్తూ గట్టిగా అరిచాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. pic.twitter.com/5fMNbJv9mG — ChhalRaheHainMujhe (@ChhalRahaHuMain) … Read more

    ధోని ఆటోగ్రాఫ్ తీసుకున్న సునీల్ గవాస్కర్

    కోల్‌కతాతో మ్యాచ్‌ ముగిసిన అనంతరం చెన్నై జట్టు మైదానంలో సందడి చేసింది. చెపాక్‌లో అభిమానుల కోసం ఎంఎస్ ధోని సహా కొంతమంది జట్టు సభ్యులు టీషర్ట్స్‌, క్రికెట్ బాల్స్‌ను స్టాండ్స్‌లోకి విసిరారు. తాల ఫ్యాన్స్‌తో కలిసి సెల్ఫీ దిగాడు. ఈ సమయంలో ధోని పేరు స్టేడియం మెుత్తం మార్మోగింది. ఇందులో ఓ ఆసక్తికర సన్నివేశం జరిగింది. క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్‌ మహి ఆటోగ్రాఫ్ అడిగాడు. ఆయన షర్ట్‌పై ధోని సంతకం చేశారు. ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభమైనప్పట్నుంచి MSD మేనియా కొనసాగుతోంది. ???????! … Read more

    అనుజ్ రావత్ ధోని స్టైల్ ఫీల్డింగ్

    రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ ఆటగాడు అనుజ్ రావత్ అద్బుతంగా రాణించాడు. చివర్లో బ్యాటింగ్‌తోనే కాదు కీపింగ్‌లోనూ అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో ధోనిని గుర్తు చేశాడు అనుజ్. సూపర్ ఫీల్డింగ్‌తో వికెట్లను చూడకుండా రనౌట్ చేశాడు. ఈ ఫీట్‌కు రాజస్థాన్ బ్యాటర్‌ అశ్విన్ రనౌట్‌గా వెనుదిరిగాల్సి వచ్చింది. మ్యాచ్‌లో 59 పరుగులకే ఆర్‌ఆర్‌ ఆలౌట్‌ అయిన సంగతి తెలిసిందే. ఆర్సీబీ ప్లే ఆఫ్ ఆశలు సజీవంగానే ఉన్నాయి. ?? ??? ????! The Anuj Rawat direct-hit that left everyone in disbelief … Read more