• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ధోని స్కెచ్‌కు హార్దిక్‌ బలి!

  IPL: మైదానంలో ధోని వ్యూహాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బ్యాటర్ బలహీనతలకు తగ్గట్లు ధోని ఫీల్డ్‌ సెట్‌ చేస్తుంటాడు. ఈ ఎత్తుగడతోనే నిన్నటి మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్ హార్దిక్‌ పాండ్యను ధోని ఔట్‌ చేయించాడు. ఫోర్‌ కొట్టి ఊపుమీదున్న హార్దిక్‌కు చెక్‌ పెట్టేందుకు జడేజాను కుడివైపునకు రప్పించి ఫీల్డింగ్‌లో మార్పు చేశాడు. వ్యూహాంలో భాగంగా బౌలర్‌ తర్వాత బంతిని ఆఫ్‌ సైడ్‌ వేయగా హార్దిక్‌ బంతిని జడేజాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv