Shikaaru OTT: ఓవైపు పోలీసు భర్తతో కాపురం.. మరోవైపు ప్రియుడితో రొమాన్స్.. ఓటీటీలో క్రేజీ చిత్రం!
ఓటీటీలో బోల్డ్ కంటెంట్ చిత్రాలకు, రొమాంటిక్ కామెడీ డ్రామాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఈ తరహా సినిమాలను వారు అసలు మిస్ కారు. అయితే సముద్రం లాంటి ఓటీటీలో కొన్ని వందల చిత్రాలు, సిరీస్‌లు ఉంటాయి. ప్రతీ వారానికి సినిమాల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. దీంతో ఆటోమేటిక్‌గానే కొన్ని మంచి కంటెంట్ ఉన్న చిత్రాలు మరుగున పడిపోతుంటాయి. అలా ఆదరణకు నోచుకొని ఓ సాలిడ్ కంటెంట్ చిత్రాన్ని ‘YouSay’ మీకు పరిచయం చేస్తోంది. ఓటీటీ సజీషన్స్లో భాగంగా మీ ముందుకు తీసుకొచ్చింది. ఆ … Read more