Best Telugu Movies On Amazon Prime: అమెజాన్‌లో గత పదేళ్లలో వచ్చిన టాప్ క్రైమ్ థ్రిల్లర్స్ ఇవే!
ప్రస్తుతం ఓటీటీ యుగం నడుస్తోంది. హర్రర్, కామెడీ, సైంటిఫిక్, హిస్టారికల్, బయోగ్రఫీ జానర్లలో ప్రతీవారం చాలా చిత్రాలే స్ట్రీమింగ్ (Suspense Thriller Movies Telugu In Prime)లోకి వస్తున్నాయి. అయితే ఎక్కువగా క్రైమ్ & సస్పెన్స్ థ్రిల్లర్లను చూసేందుకే ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) ఆ జానర్లను ఎక్కువగా స్ట్రీమింగ్‌లోకి తీసుకొస్తూ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తోంది. ఇప్పటివరకూ అమెజాన్ క్రైమ్ & సస్పెన్స్ తరహాలో చాలా చిత్రాలు వచ్చినప్పటికీ కొన్ని మాత్రం నేటికి … Read more