Moto G34 5G: మోటోరోలా నుంచి మరో బడ్జెట్ 5జీ ఫోన్.. ఆకట్టుకుంటున్న ఫీచర్లు!
ప్రముఖ మెుబైల్ తయారీ సంస్థ మోటోరోలా (Motorola) నుంచి మరో సరికొత్త ఫోన్ భారత్‌లోకి రానుంది. బడ్జెట్ ధరకే ఈ కొత్త మోడల్ లాంచ్ కానుంది. జనవరి 9న Moto G34 5G పేరుతో లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేయనున్నట్లు మోటొరోలా ప్రకటించింది. గతేడాది డిసెంబర్‌లోనే ఈ ఫోన్ చైనాలో లాంచ్ కాగా అక్కడి యూజర్ల నుంచి మంచి స్పందన వచ్చింది. తాజాగా దేశీయ మార్కెట్‌లోకి ఈ మెుబైల్ వస్తుండటంతో టెక్ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో Moto G34 5G మెుబైల్ … Read more