• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • IPL 2023 Final: ముంబయి vs చెన్నై తలపడితే టైటిల్‌ ఎవరికి? గణంకాలు ఏం చెబుతున్నాయి..!

    ఐపీఎల్‌-2023 తుది దశకు చేరుకుంది. ఈ సీజన్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన చెన్నై, గుజరాత్‌, ముంబయి జట్లు టైటిల్‌ రేసులో నిలిచాయి. ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్‌ కింగ్స్ ఇప్పటికే ఫైనల్‌ చేరింది. గుజరాత్‌-ముంబయి మధ్య జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచిన జట్టు తుదిపోరులో చైన్నెతో తలపడుతుంది. అయితే ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్లుగా ముంబయి, చెన్నైకి పేరుంది. టైటిల్‌ పోరు మరింత రసవత్తరంగా మారాలంటే పైనల్స్‌ ముంబయి వెళ్లాల్సిందేనని ఐపీఎల్‌ అభిమానులు కోరుకుంటున్నారు. అశ్విన్‌ వంటి స్టార్‌ క్రికెటర్లు సైతం బహిరంగంగా ఇదే … Read more

    Tollywood Heroines: యంగ్‌ హీరోలతో జత కడుతున్న స్టార్ హీరోయిన్స్.. అవకాశాలు లేకపోవడమే కారణమా?

    స్టార్‌ హీరోల పక్కన యంగ్ హీరోయిన్లు నటించడం మాములే. కానీ స్టార్‌ హీరోయిన్‌ల పక్కన ఓ యంగ్ హీరో నటించడం అరుదు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇదే జరుగుతోంది. స్టార్‌ హీరోయిన్స్‌గా గుర్తింపు తెచ్చుకున్న సమంత, అనుష్క శెట్టి, రకుల్‌ ప్రీత్‌సింగ్‌లు యంగ్‌ హీరోలతో జతకడుతూ ఆశ్చర్యపరుస్తున్నారు. వరుస ఫ్లాపులు, చేతిలో సినిమాలు లేకపోవడంతో వీరంతా చిన్న హీరోలతోనూ రొమాన్స్‌ చేసేందుకు సిద్ధమైపోతున్నారు.  సమంత అగ్రకథానాయిక అయిన సమంత.. డీజే టిల్లు హీరో సిద్దు జొన్నలగడ్డతో ఓ సినిమా చేయబోతోంది. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండతో చేస్తున్న … Read more

    UMA HARATHI: కాంపిటీటివ్ యాస్పిరెంట్స్‌కి కీలక సూచన.. సివిల్స్‌ టాపర్‌ ఉమా హారతి సక్సెస్‌ మంత్ర ఇదే!

    UPSC సివిల్స్‌ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. తెలంగాణకు చెందిన నూకల ఉమా హారతి ఏకంగా మూడో ర్యాంకు కైవసం చేసుకొని రాష్ట్రానికే గర్వకారణంగా నిలిచారు. తొలి నాలుగు ర్యాంకులు సాధించిన మహిళల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం నారాయణపేట జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు కుమార్తె అయిన ఉమా హారతి పలు మార్లు విఫలమైనా ఐదో ప్రయత్నంలో అనుకున్నది సాధించారు. దీంతో ఉమా హారతిపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. కుటుంబ సభ్యులు, మిత్రులు ఆనందంలో మునిగితేలుతున్నారు. ఈ నేపథ్యంలో  సివిల్స్‌ ర్యాంకు … Read more

    Lava Agni 2 5G Review: తొలి దేశీయ 5G ఫోన్‌.. విదేశీ ఫోన్లను తలదన్నేలా ఫీచర్లు!

    దేశీయ మెుబైల్‌ తయారీ కంపెనీ లావా నుంచి మరో సరికొత్త 5G ఫోన్‌ మార్కెట్‌లోకి వచ్చింది. విదేశీ ఫోన్లను కాకుండా ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ స్మార్ట్‌ఫోన్‌ కొనాలని భావించే వారికి Lava Agni 2 5G చక్కటి ఆప్షన్‌ అని సదరు కంపెనీ ప్రకటించింది. విదేశీ ఫోన్లను తలదన్నే ఫీచర్లు ఇందులో ఉన్నట్లు పేర్కొంది. వాటితో పోలిస్తే బడ్జెట్‌ కూడా తక్కువేనని చెప్పుకొచ్చింది. కాగా, గతంలో వచ్చిన Lava Agni 5G ఫోన్‌కు సక్సెసర్‌గా కొత్త మోడల్‌ను తీసుకొచ్చారు. మెుదటి ఫోన్‌ ఆకట్టుకోవడంతో ఆటోమేటిక్‌గా … Read more

    Unique Promotions: ప్రమోషన్స్‌తోనే పడేశారు.. సోషల్ మీడియాలో ‘మేమ్‌ ఫేమస్‌’ రచ్చ రచ్చ..!

    సుమంత్‌ ప్రభాస్‌ ప్రధాన పాత్రలో నటిస్తూ, తెరకెక్కించిన చిత్రం ‘మేమ్‌ ఫేమస్‌’. ఈ సినిమా మే 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం చేస్తున్న ప్రమోషన్స్‌ ఆకట్టుకుంటున్నాయి. రొటిన్‌ ప్రమోషన్స్‌లా కాకుండా చిత్ర యూనిట్‌ వినూత్నంగా తమ సినిమాను ప్రమోట్‌ చేసుకుంటోంది. డీజే బ్యాండ్‌తో స్వయంగా సెలబ్రిటీల దగ్గరకు వెళ్లి తమ ప్రమోషన్స్‌లో వారిని భాగస్వామ్యం చేస్తోంది. ‘మేమ్‌ ఫేమస్‌’ను ప్రమోట్‌ చేస్తూ సెలబ్రిటీలు చెబుతున్న డైలాగ్స్‌ నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఆ వీడియోలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. … Read more

    Raghavendra Rao: దర్శకేంద్రుడు సినిమాల్లోని టాప్‌-10 రొమాంటిక్‌ పాటలు.. బాబోయ్‌ మరీ ఇంత హాాటా!

    తెలుగులోని దిగ్గజ దర్శకుల్లో దర్శకేంద్రుడు కే. రాఘవేంద్రరావు ఒకరు. రొమాంటిక్ సాంగ్స్‌ను తెరకెక్కించడంలో ఆయనకు సాటి ఎవరూ లేరు. హీరోయిన్స్ బొడ్డు, నడుముపై పళ్ళు, పూలు విసిరితే ఎంత రొమాంటిక్‌గా ఉంటుందో రాఘవేంద్ర రావు తన పాటల్లో చూపించారు. అలనాటి నటి శ్రీదేవి నుంచి ఇప్పటి శ్రీలీల వరకూ ఎంతో మంది హీరోయిన్లతో ఆయన సూపర్ హిట్‌ రొమాంటిక్ పాటలు తీశారు. ఇవాళ దర్శకేంద్రుడి పుట్టిన రోజు సందర్భంగా ఆయన సినిమాల్లోని టాప్‌-10 రొమాంటిక్ సాంగ్స్‌ మీకోసం.. 1. ఈ గాలిలో రాఘవేంద్రరావు దర్శకత్వంలో … Read more

    OnePlus Pad Review: వన్‌ప్లస్‌ నుంచి తొలి ట్యాబ్.. ఫీచర్స్ పై ఒక లుక్‌ వేయండి?

    చైనాకు చెందిన ప్రముఖ టెక్‌ కంపెనీ వన్‌ ప్లస్‌కు భారత్‌లో మంచి మార్కెట్ ఉంది. ముఖ్యంగా ఆ కంపెనీ తయారు చేసిన ఫోన్లను భారతీయులు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఈ నేపథ్యంలో వన్‌ప్లస్‌ సంస్థ తొలిసారి ట్యాబ్లెట్‌ వన్‌ప్లస్ ప్యాడ్‌ (OnePlus Pad) ను తయారు చేసింది. దానిని దేశీయ మార్కెట్‌లో రిలీజ్ చేసింది. ఇతర కంపెనీ టాబ్లెట్లకు తమ టాబ్ గట్టి పోటీ ఇస్తుందని రిలీజ్ సందర్భంగా వన్‌ప్లస్‌ పేర్కొంది. ఇంతకీ వన్‌ప్లస్‌ ప్యాడ్‌ ప్రత్యేకతలు ఏంటీ? ఇందులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి? దీని … Read more

    Dimple Hayathi vs DCP: ఐపీఎస్ కారును తన్ని డింపుల్ వీరంగం.. గొడవకు కారణం ఇదే!

    ప్రముఖ హీరోయిన్ డింపుల్ హయాతి వివాదంలో చిక్కుకుంది. ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే కారుపై దాడి కేసులో ఆమెపై జూబ్లీ హిల్స్ పీఎస్‌లో కేసు నమోదైంది. జూబ్లీ హిల్స్‌ జర్నలిస్టు కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో రాహుల్ హెగ్డే, డింపుల్ హయాతి ఉంటున్నారు. కారు పార్కింగ్ విషయమై వీరి మధ్య తరచూ గొడవ జరుగుతున్నట్లు సమాచారం. డీసీపీ రాహల్ ఏమన్నారంటే.. కాగా, డింపుల్ హయాతిపై నమోదైన కేసుపై  ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే స్పందించారు. తనకు హీరోయిన్ డింపుల్‌కు వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవన్నారు.  పార్కింగ్ … Read more

    Sarath Babu: శరత్‌ బాబుకు మంచి గుర్తింపు తెచ్చిన టాప్‌-10 చిత్రాలు ఇవే..!

    టాలీవుడ్‌లోని అతి తక్కువ మంది విలక్షణ నటుల్లో శరత్‌బాబు ఒకరు. ప్రియుడిగా, భర్తగా, అన్నగా, తమ్ముడిగా, మోసకారిగా, విలన్‌గా ఇలా ఎన్నో పాత్రల్లో కనిపించి తిరుగులేని నటుడిగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసకు చెందిన శరత్‌బాబు 1973లో వచ్చిన రామరాజ్యం సినిమాతో తెరంగేట్రం చేశారు. 300లకు పైగా సినిమాల్లో నటించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శరత్‌బాబు (71).. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఆయన చివరిగా నరేష్- పవిత్ర జంటగా చేసిన ‘మళ్లీ పెళ్లి’ సినిమాలో నటించారు. … Read more