Kia Seltos 2024: హుండాయ్ క్రెటా కారుకు గట్టి పోటీ ఇస్తుందా? ఫీచర్లలో ఏ కారుది పైచేయి?
దేశంలోని ప్రముఖ కార్ల కంపెనీల్లో కియా (Kia) ఒకటి. ఆ కంపెనీ కార్లకు వాహన ప్రియుల్లో మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో కియా మోటార్స్ ‘కియా సెల్టోస్ 2024’ (Kia Seltos 2024) పేరుతో కొత్త ఎస్యూవీని మార్కెట్లోకి విడుదల చేసింది. డీజిల్ వెర్షన్లో దీన్ని తీసుకొచ్చింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న Hyundai Creta 2024 కారుకు పోటీగా (Hyundai Creta 2024 vs KIA Seltos 2024) ఈ కారును లాంచ్ చేసినట్లు ఆటోమెుబైల్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. హుండాయ్ క్రెటాను … Read more