Harom Hara OTT: ఓటీటీలో దూసుకెళ్తున్న సుధీర్‌బాబు చిత్రం.. జాతీయ స్థాయిలో నెంబర్ వన్‌గా రికార్డు
సుధీర్‌బాబు (Sudheer Babu) హీరోగా జ్ఞానసాగర్ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ చిత్రం ‘హరోం హర’ (Harom Hara). యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో సుధీర్‌బాబుకు జోడీగా మాళవిక శర్మ నటించింది. ప్రముఖ నటుడు సునీల్ ఇందులో కీలక పాత్ర పోషించాడు. జూన్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం థియేటర్లలో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే కమర్షియల్‌గా పెద్దగా సక్సెస్ కాలేదు. బాక్సాఫీస్ వసూళ్లు అంతంత మాత్రంగానే వచ్చాయి. ఈ క్రమంలో రీసెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన హరోం హర చిత్రం అక్కడ … Read more