DATING TIPS: అబ్బాయిలూ..! అమ్మాయిల గురించి ఈ 5 సైకలాజికల్ ఫ్యాక్ట్స్ తెలుసా?
“ఆడదాని మనసును అర్థం చేసుకోవడం కన్నా అరేబియా సముద్రంలో దూకడం మేలు!” చాలా మంది ఇలాంటి మాటలే చెబుతుంటారు. నిజమే! ప్రతి అమ్మాయి తనకు తానే ప్రత్యేకం. కానీ, చాలా మంది అమ్మాయిల్లో కొన్ని ఆలోచనలు, ఆశలు, అభిప్రాయాలు సహజంగా ఉంటాయి. ఎంతో మంది సైకాలజిస్టులు కిందా మీదా పడి వేలు,లక్షల మందిని చూసి, పరిశోధించి, విశ్లేషించి తెలుసుకున్న కొన్ని సంగతులు.. అబ్బాయిలూ మీకోసమే..!! ఫన్నీగా ఉండు చాలామంది అమ్మాయిలు ఫన్నీగా ఉంటూ నవ్వించే అబ్బాయిలను ఇష్టపడతారు. అది కుళ్లు జోక్ అయినా కక్కేసేయండి. … Read more