Xiaomi 14 Pro (HyperOS) : ఐఫోన్ 15తో పోటీ… కొత్తగా ఇందులో ఏముందంటే?
భారత మార్కెట్‌లో టాప్ సెల్లింగ్ బ్రాండ్‌లలో రెడ్‌మీ ఒకటి. చైనీస్ కంపెనీ అయిన షావోమీ(Xiaomi) ఎప్పటికప్పుడు కొత్త మోడళ్లను పరిచయం చేస్తూ మొబైల్ ప్రియులను ఆకర్షిస్తుంటుంది. ఇటీవలే పలు మోడళ్లను రిలీజ్ చేసిన షావోమీ.. తాజాగా Xiaomi 14 ప్రోను లాంచ్ చేసింది. ఎన్నడూ లేని విధంగా ఈ గ్యాడ్జెట్‌లో తొలిసారి సొంత ఆపరేటింగ్ సిస్టం HyperOS షావోమి తీసుకొచ్చింది. ఈ ఫోన్ గురించి మరిన్ని ప్రత్యేకతలు ఇప్పుడు చూద్దాం. డిజైన్ & డిస్‌ప్లే కంప్లీట్ అల్ట్రా న్యారో ఫ్లాట్ డిజైన్‌తో Xiaomi 14 … Read more