Xiaomi 14 : ఈ ఫోన్ చాలా ఏళ్లు యాదుంటది.. దిమ్మదిరిగే ఫీచర్లతో పంబ రేపుతున్న రెడ్‌మీ 14..!
భారత మార్కెట్‌లో టాప్ సెల్లింగ్ బ్రాండ్‌లలో రెడ్‌మీ ఒకటి. చైనీస్ కంపెనీ షావోమీ(Xiaomi) ఎప్పటికప్పుడు కొత్త మోడళ్లను పరిచయం చేస్తూ మొబైల్ ప్రియులను ఆకర్షిస్తుంటుంది. ఇటీవలే పలు మోడళ్లను రిలీజ్ చేసిన షావోమీ.. అక్టోబర్ 26న Xiaomi 14 సిరీస్‌ని లాంఛ్ చేసేందుకు సిద్ధమైంది. అయితే, ఈ సిరీస్‌కి సంబంధించిన స్పెసిఫికేషన్లపై లీక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ గ్యాడ్జెట్‌లో తొలిసారి సొంత ఆపరేటింగ్ సిస్టం HyperOS తెస్తున్నట్లు తెలిసింది. అంతేకాదు వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా తీసుకొస్తుందట. మరి ఈ ఫీచర్లను … Read more