• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • CHANDRAYAAN 3: ఇస్రో టార్గెట్ ఇదే... అమెరికా, చైనా, రష్యాకు గట్టి షాక్
    AI Images: ట్రంప్‌ను చూశారంటే నవ్వాగదు.. అంబానీనీ చూస్తే ఇక అంతే..!
    GSLVF-12: రాకెట్ ప్రయోగం సక్సెస్‌… మనం తెలుసుకోవాల్సినవి!
    Honor 70lite, OPPO X6, iQOO Z7 త్వరలో మార్కెట్‌లోకి రాబోతున్న సరికొత్త ఫోన్లు ఇవే!
    See More

    NaMo Bharat Rail: గంటకు 160 కి.మీల వేగంతో దూసుకెళ్లే తొలి లోకల్‌ ట్రైన్‌.. ప్రత్యేకతలు తెలిస్తే షాకే!

    దేశంలో తొలి ర్యాపిడ్‌ఎక్స్‌ (RAPIDX) రైలు పట్టాలెక్కేందుకు రంగం సిద్ధమైంది. రేపు (శుక్రవారం) ఈ తొలి ప్రాంతీయ హైస్పీడ్‌ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఇవి అచ్చం మెట్రో రైలులాగా తమ సేవలను అందిస్తాయి. దిల్లీ-ఘజియాబాద్‌ రీజనల్‌లోని సాహిబాబాద్‌-దుహై డిపో మధ్య ఈ RAPIDX రైళ్లు ప్రయాణించనున్నాయి. గంటకు 160కి.మీల వేగంతో ఈ ర్యాపిడ్‌ఎక్స్‌ రైళ్లు దూసుకెళ్లనున్నాయి. వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ తర్వాత కేంద్రం తీసుకొస్తున్న మరో హైస్పీడ్‌ ప్రాంతీయ రైలు (High Speed Local Train) ఇదే కావడం విశేషం. ఈ నేపథ్యంలో … Read more

    Best OnePlus Phones: టాప్‌ వన్‌ప్లస్‌ మెుబైల్‌ కోసం వెతుకుతున్నారా? అయితే వీటిని ట్రై చేయండి!

    దేశంలో మంచి గుడ్‌విల్‌ ఉన్న మెుబైల్‌ తయారీ కంపెనీల్లో వన్‌ప్లస్‌ (OnePlus) ఒకటి. ఈ కంపెనీ రిలీజ్‌ చేసే స్మార్ట్‌ఫోన్లు అత్యాధునిక ఫీచర్లను కలిగి ఉంటాయి. బడ్జెట్‌ పరంగా చూసుకున్న ఇవి అందుబాటు ధరలోనే ఉంటాయి. అందుకే మెుబైల్ ప్రియుల్లో ఎక్కువ మంది వన్‌ప్లస్‌ ఫోన్‌ను తీసుకునేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. అయితే వన్‌ప్లస్‌ నుంచి చాలా మెుబైల్స్‌ మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఏది కొనాలో తెలియక చాలా మంది సతమతమవుతుంటారు. ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు ‘YouSay’ వన్‌ప్లస్‌ ఫోన్లలో బెస్ట్‌ జాబితాను … Read more

    Best Pen Drives 2023: మీ డేటాను భద్రంగా దాచిపెట్టే పెన్‌ డ్రైవ్‌లు.. ఇవి తోడుంటే స్టోరేజ్‌ సమస్య లేనట్లే !

    ప్రస్తుత డిజిటల్‌ యుగంలో డేటా అనేది ఎంతో కీలకంగా మారింది. రోజు రోజుకూ పేరుకుపోతున్న డేటాను సురక్షితంగా భద్రపరచడంలో పెన్‌ డ్రైవ్స్‌ (Pen Drives) ముఖ్యభూమిక పోషిస్తాయి. వాటిలో డేటాను స్టోర్‌ చేయడం ద్వారా మెుబైల్, ల్యాప్‌టాప్‌, కంప్యూటర్లలోని ఇన్‌బిల్ట్‌ స్టోరేజ్‌పై భారం తగ్గించవచ్చు. అంతేగాక ‌అవసరమైన చోటుకి డేటాను మోసుకెళ్లేందుకు పెన్‌డ్రైవ్స్‌ ఎంతగానో సాయపడతాయి. ప్రస్తుతం మార్కెట్‌లో వివిధ స్టోరేజ్‌ సామర్థ్యాలతో చాలా పెన్‌ డ్రైవ్స్‌ అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిని YouSay ఫిల్టర్‌ చేసింది. పెన్‌ డ్రైవ్స్‌లోని బెస్ట్‌ జాబితాను రూపొందించి … Read more

    Vivo Y200 5G: సరికొత్త మెుబైల్‌తో రాబోతున్న వివో.. ఫీచర్లకు కళ్లు చెదరాల్సిందే..!

    చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ వివో (Vivo)కు భారత్‌లో మంచి క్రేజ్ ఉంది. బడ్జెట్‌, మిడ్‌రేంజ్‌లో ఆ కంపెనీ ఫోన్లు గుడ్‌విల్‌ కలిగి ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వివో మరో సరికొత్త మెుబైల్‌తో దేశంలో అడుగుపెట్టబోతోంది. అక్టోబర్‌ 23న ‘Vivo Y200 5G’ అనే కొత్త మెుబైల్‌ను లాంచ్‌ చేయబోతోంది. Vivo Y100 మెుబైల్‌కు అనుసంధానంగా దీనిని తీసుకొస్తోంది. అయితే రిలీజ్‌కు ముందే ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లు లీకయ్యాయి. ప్రస్తుతం అవి నెట్టింట ట్రెండింగ్‌ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో లీకైన ‘Vivo Y200 … Read more

    Honor Play 8T: అద్భుతమైన ఫీచర్లతో హానర్‌ నుంచి బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌.. ఓ లుక్కేయండి!

    చైనాకు చెందిన ప్రముఖ టెక్‌ కంపెనీ హానర్‌ (Honor) మరో సరికొత్త మెుబైల్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. ‘హానర్‌ ప్లే 8టీ’ (Honor Play 8T) పేరుతో అత్యాధునిక మెుబైల్‌ను ఇవాళ (అక్టోబర్‌ 18) చైనాలో లాంచ్‌ చేసింది. ‘Honor Play 50 Plus’ మెుబైల్‌కు రీబ్రాండెడ్‌ వెర్షన్‌గా ఈ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చారు. అతి త్వరలోనే ఈ మెుబైల్‌ భారత్‌లోనూ రిలీజ్‌ కానుందని టెక్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో Honor Play 8T ప్రత్యేకతలు, ఫీచర్లు, ధర వంటి అంశాలను ఈ ప్రత్యేక … Read more

     Tata Harrier Facelift : దిమ్మతిరిగే ఫీచర్లతో టాటా నుంచి కొత్త  కారు…  XUV700, MG హెక్టార్‌కు గట్టి సవాల్

    టాటా హారియర్ ఫేస్‌లిఫ్ట్(Tata Harrier Facelift) అక్టోబర్ 17న లాంచ్ కానుంది. ఇది టాటా మోటార్స్  ఫ్లాగ్‌షిప్ కారుగా చెప్పవచ్చు. ఈసారి ఈ SUV హారియర్‌ మోడల్‌ను  పూర్తిగా నవీకరించింది. అక్టోబర్ 17న విడుదల కానున్న టాటా హారియర్ SUV పూర్తిగా రిఫ్రెష్ చేసిన కొత్త లుక్‌లో,  కొన్ని ఫంకీ-లుకింగ్ కలర్ ఆప్షన్‌లతో రానుంది. పూర్తిగా రీడైజైన్ చేసిన ఇంటీరియర్‌తో సహా అనేక అప్‌డేట్‌లు అయితే హారియర్‌లో వస్తున్నాయి. అలాగే, ఈ SUV BS6 ఫేజ్-2కు అనుగుణంగా పూర్తిగా డీజిల్ ఇంజిన్‌తో రానుంది. మరీ … Read more

    OnePlus Open: ఎవరు నమ్మలేని ఫీచర్స్‌తో తొలి ఫొల్డబుల్ ఫొన్ రిలీజ్!… ధర, ఫీచర్స్, ఆఫర్స్ ఇవే! 

    ప్రముఖ స్మార్ట్ ఫొన్ బ్రాండ్ OnePlus నుంచి మరో కొత్త ఫొన్ రిలీజ్ కానుంది. అదే OnePlus Open . అయితే ఇది వన్‌ప్లస్ నుంచి వస్తున్న తొలి ఫోల్డబుల్ ఫొన్.  ఇప్పటికే ఫొల్డబుల్ ఫొన్ల రేసులో ఓప్పో, శామ్‌సంగ్, ఎల్‌జీ బ్రాండ్లు ముందున్నాయి. తాజాగా ఈ రేసులోకి వన్ ప్లస్ అడుగుపెట్టింది అని చెప్పాలి. వన్ ప్లస్ బ్రాండ్‌కు ఇండియాలోని యూత్‌లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ బ్రాండ్ నుంచి విడుదలైన అన్ని ఫొన్లు దాదాపుగా హిట్ … Read more

    Amazon AC Offers: చల్లని కబురు చెప్పిన అమెజాన్.. భారీ డిస్కౌంట్‌తో బెస్ట్‌ ఏసీలు.. ఇంకెందుకు ఆలస్యం! 

    కొత్తగా ఏసీ కొనాలని భావించే వారికి అమెజాన్‌ తీపికబురు చెప్పింది. గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌ (Great Indian Sale)లో భాగంగా ఏసీలపై సూపర్‌ డూపర్‌ ఆఫర్లను తీసుకొచ్చింది. టాప్‌ బ్రాండెడ్‌ ఏసీలను మీరు ఊహించని ధరలకే సేల్‌ చేస్తోంది. కాబట్టి ఏసీ కొనాలని భావించేవారికి ఇదే మంచి సమయం. మీకు నచ్చిన ఏసీని తక్కువ ధరలోనే మీ ఇంటికి తెచ్చేసుకోండి. మరి అమెజాన్‌లో భారీ రాయితీతో లభిస్తున్న టాప్‌ ఏసీలు ఏవి? డిస్కౌంట్‌ ఎంత? ధర, ఫీచర్లు వంటి వివరాలను ఈ ప్రత్యేక కథనంలో … Read more

    Top Printers Under Rs.5,000: ప్రింటర్స్‌పై అమెజాన్‌ అదిరిపోయే డిస్కౌంట్లు.. ఈ ఛాన్స్‌ మళ్లీ రాదు!

    ప్రస్తుత కాలంలో ప్రింటర్ల (Printers) వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఒకప్పుడు ఆఫీసులకు మాత్రమే పరిమితమైన ఈ ప్రింటర్లు.. ప్రస్తుతం ఇళ్లల్లోనూ తప్పనిసరిగా మారిపోయారు. పిల్లల హోమ్‌వర్క్‌, ప్రాజెక్ట్‌ వర్క్‌, వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అవసరాల దృష్ట్యా చాలా మంది ప్రింటర్లను తమ ఇంటికి తెచ్చేసుకుంటున్నారు. ఇక కొత్తగా ప్రింటర్స్‌ కొనేవారికి అమెజాన్‌ బంపరాఫర్లు ప్రకటించింది. టాప్‌ బ్రాండెడ్‌ బడ్జెట్‌ ప్రింటర్లను పండగ సేల్‌ (Great Indian Festival)లో భాగంగా భారీ తగ్గింపుతో అందిస్తోంది. అమెజాన్‌లో రూ.5,000 లోపు అమ్ముడవుతున్న ప్రింటర్స్‌లో బెస్ట్‌ జాబితాను YouSay … Read more

    Gaming Laptops Under Rs.60,000: గేమర్లకు పండగే.. అమెజాన్‌లో ల్యాప్‌టాప్స్‌పై అదిరిపోయే డిస్కౌంట్స్‌!

    అమెజాన్ గ్రేట్ ఇండియన్‌ ఫెస్టివల్ (Great Indian Festival).. గేమింగ్ ప్రియులకు పండగేనని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రముఖ కంపెనీల గేమింగ్ ల్యాప్‌టాప్స్‌ ఈ సేల్‌లో తక్కువ ధరకే లభిస్తున్నాయి. వీటిపై అమెజాన్‌ బెస్ట్‌ డీల్స్‌ను ఆఫర్‌ చేస్తోంది. భారీ తగ్గింపుతో వాటిని దక్కించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. అమెజాన్‌ పండగ సేల్‌లో భారీ రాయితీతో లభిస్తున్న ల్యాప్‌టాప్స్‌ ఏవి? వాటి ధర, ఫీచర్లు వంటి విశేషాలను ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.  Acer Aspire 5 Gaming Laptop ఈ గేమింగ్ ల్యాప్‌టాప్‌ అమెజాన్‌ ఫెస్టివల్‌ … Read more