• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Bheemla Nayak Movie Review(In English)

    Bheemla Nayak was directed by Shekhar K. Chandra and starred Pawan Kalyan and Rana. It was a remake of the Malayalam super hit Ayyappan Koshyam. Trivikram Srinivas, who wrote the dialogues and screenplay, adapted and expanded the story for the Telugu audience. The music for the film is given by Thaman. Bheemla Nayak is a sincere police officer. He works … Read more

    Bheemla Nayak Movie Review

    ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా ప్ర‌ధాన పాత్ర‌ల్లో శేఖ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమా ‘భీమ్లానాయ‌క్’. మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్ అయిన అయ్య‌ప్ప‌నుమ్ కోషియ‌మ్ రీమేక్‌గా దీన్ని తెర‌కెక్కించారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ తెలుగువారికి త‌గిన‌ట్లుగా క‌థ‌లో మార్పులు చేర్పులు చేశాడు. డైలాగ్స్‌, స్క్రీన్‌ప్లై కూడా అందించాడు. త‌మ‌న్ మ్యూజిక్ డైరెక్ట‌ర్.  భీమ్లానాయ‌క్ ఒక సిన్సియ‌ర్ పోలీసాఫీస‌ర్. క‌ర్నూలు జిల్లా హ‌ఠ‌కేశ్వ‌రం మండ‌లం పోలీస్ స్టేష‌న్‌లో ఎస్సైగా పనిచేస్తుంటాడు. డానియ‌ల్ శేఖ‌ర్(రానా) ఆర్మీలో ప‌నిచేసి రిటైర్ అవుతాడు. రాజ‌కీయంగా ప‌లుకుబ‌డి ఉన్న కుటుంబానికి చెందిన … Read more

    Valimai Telugu Movie Review

    అజిత్ హీరోగా ద‌ర్శ‌కుడు హెచ్‌.వినోద్ తెర‌కెక్కించిన చిత్రం వ‌లిమై ఈరోజు ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో రిలీజైంది. అజిత్ సినిమాల‌కు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంటుంది. మ‌రోవైపు ఈ సినిమాలో తెలుగు హీరో కార్తికేయ విల‌న్ పాత్ర పోషించ‌డంతో మ‌రింత ఆస‌క్తి పెరిగింది. హ్యుమా ఖురేషి హీరోయిన్‌గా న‌టించింది. యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతం అందించాడు. బోనీ క‌పూర్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఇంత‌కీ సినిమా ఎలా ఉంది? క‌థేంటి తెలుసుకుందాం.. సైతాన్ స్లేవ్స్ అనే బైక్ రేసింగ్ గ్యాంగ్ లీడ‌ర్ న‌రేన్(కార్తికేయ‌). కొలంబియా నుంచి … Read more

    DJ టిల్లు మూవీ రివ్యూ..

    బాల గంగాధర్ తిలక్‌గా ఉన్న పేరును టిల్లుగా మార్చుకుంటాడు సిద్ధు జొన్నలగడ్డ. లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. టిల్లుకు మ్యూజిక్ అంటే పిచ్చి. ఎప్పటికైనా సరే పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కావాలని కలలు కంటూ ఉంటాడు. చిన్న చిన్న పెళ్లిల్లు, పేరంటాలకు DJ ప్లే చేస్తూ ఉంటాడు. అందుకే సిద్ధూని అంతా DJ టిల్లు అని పిలుస్తారు. ఇలా లైఫ్‌ని జాలీగా ఎంజాయ్ చేస్తున్న టిల్లు జీవితంలోకి రాధిక (నేహాశెట్టి) వచ్చిన తర్వాత ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయనేదే మిగతా కథ.  చెప్పేందుకు చాలా సింపుల్‌గా … Read more

    Khiladi Movie Review Telugu

    ‘క్రాక్’ త‌ర్వాత మంచి జోష్ మీద ఉన్న ర‌వితేజ  వ‌రుస సినిమాలు ప్ర‌క‌టించాడు. అందులో ‘ఖిలాడి’ నేడు థియేట‌ర్ల‌లో రిలీజైంది. డింపుల్ హయతి, మీనాక్షి చౌద‌రి హీరోయిన్లుగా న‌టించారు. ర‌మేశ్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కోనేరు స‌త్య‌నారాయ‌ణ నిర్మించారు. దేవీశ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ అందించారు. పాట‌లు, ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాల‌ను పెంచాయి. మ‌రి మూవీ ఆశించిన స్థాయిలో ఉందా ఇంత‌కీ క‌థేంటి ఎలా ఉందో తెలుసుకుందాం. క్రిమిన‌ల్ సైకాల‌జీ స్టూడెంట్ పూజ (మీనాక్షి చౌద‌రి), ఇంట‌లీజెన్స్ ఐజీ జ‌య‌రాం కూతురు. త‌న థీసెస్ కోసం … Read more

    Malli Modalaindi Movie Review

    పెళ్లైన తర్వాత విడాకులు తీసుకుంటే ఎలా ఉంటుందనే నేపథ్యంలో వచ్చిన సినిమా మళ్లీ మొదలైంది. ఈ మూవీలో హీరో సుమంత్ సరసన నైనా నటించగా, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో యాక్ట్ చేశాడు. ఈ సినిమాలో విడాకులు తీసుకున్న తర్వాత వారి జీవితాలు ఎలా ఉంటాయో దర్శకుడు TG కీర్తి కుమార్ తనదైన శైలిలో చక్కగా చూపించారు. విడిపోయిన త‌ర్వాత మ‌రొక‌రిని మళ్లీ ప్రేమించాలా, పెళ్లి చేసుకోవాలా, పెళ్లైన తర్వాత మళ్లీ విడాకులు అవుతాయా అనే ప్రశ్నలను సమాధానం ఈ మూవీలో పద్దతిగా చూపించారు. … Read more

    Most EMBARRASSING scenes and dialogues in Tollywood films in last year 2021 Part-2

    6. జాతిర‌త్నాలు జాతిర‌త్నాలు సినిమా.. లాజిక్ లేకుండా జ‌స్ట్ చూసి ఎంజాయ్ చేసి న‌వ్వుకునే సినిమాగా తెర‌కెక్కించారు. అందుకే ఒక మంత్రి వంట‌చేసే చెఫ్‌తో ఏదో మాట్లాడితే హాంగ్‌కాంగ్‌లో బిజినెస్ గురించి మాట్లాడ‌డ‌ని, అక్క‌డ బ్లాక్‌మ‌నీ దాచుకున్నాడ‌ని ఇలాంటి సీన్స్‌తో కామెడీ పండించారు. లోతుగా ఆలోచిస్తే ఎక్క‌డా లాజిక్ ఉండ‌దు. కానీ జ‌స్ట్ న‌వ్వించ‌డానికి ప్ర‌య‌త్నించారంతే. 7. చావుక‌బురు చ‌ల్ల‌గా ఈ సినిమాలో కొన్ని సీన్లు ప్రేక్ష‌కుల‌కు అస‌లు రుచించ‌వు. భ‌ర్త చ‌నిపోయి బాధ‌లో ఉన్న హీరోయిన్‌ను..శ‌వాన్ని తీసుకెళ్లే వాహ‌న డ్రైవ‌ర్ ఆమెను చూసి … Read more

    DJ Tillu Trailer raises expectations on Movie

    ‘డీజే టిల్లు’ ట్రైల‌ర్ సోష‌ల్‌మీడియాలో ర‌చ్చ చేస్తుంది. యూట్యూబ్‌లో నెంబ‌ర్ వ‌న్ ట్రెండింగ్‌లో కొన‌సాగుతుంది. డీజే టిల్లు పాటకు ఇప్ప‌టికే సూప‌ర్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్పుడు ట్రైల‌ర్‌తో మ‌రిన్ని అంచ‌నాల‌ను పెంచేసింది. సిద్ధు జొన్నలగడ్డ, నేహా శర్మ హీరోహీరోయిన్లుగా న‌టించారు. స్టోరీ, స్క్రీన్‌ప్లే విమ‌ల్ కృష్ణ‌తో పాటు హీరో సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ అందించారు. ద‌ర్శ‌క‌త్వం విమ‌ల్ కృష్ణ‌. డైలాగ్స్ సిద్ధు రాశారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించిన ఈ సినిమాకు త‌మ‌న్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేశాడు. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌పై సూర్యదేవర నాగవంశీ … Read more

    Good Luck Sakhi Movie Review

    కీర్తి సురేశ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ‘గుడ్ ల‌క్ స‌ఖి’ సినిమా థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. ఆది పినిశెట్టి, జ‌గ‌ప‌తిబాబు, రాహుల్ రామ‌కృష్ణ‌ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. చాలా సంవ‌త్స‌రాలుగా వాయిదా ప‌డుతూ వ‌స్తున్న ఈ సినిమా మొత్తానికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఎక్కువ‌గా ప్రమోష‌న్స్ లేకుండానే ఈ సినిమా రిలీజ్ చేశారు. ఇటీవ‌ల ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఒక‌టి నిర్వ‌హించారు. ఏదేమైన‌ప్ప‌టికీ ఒక నేష‌న‌ల్ అవార్డు విన్న‌ర్ కీర్తి సురేశ్ న‌టించిన సినిమాకు చేయాల్సినంత ప్ర‌చారం అయితే జ‌ర‌గ‌లేదు.  క‌థేంటంటే.. ఎక్స్‌-క‌ల్న‌ల్ జ‌గ‌ప‌తి బాబు … Read more