• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హీరో మూవీ రివ్యూ…

    మహేశ్ బాబు మేనల్లుడు, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ని హీరోగా పరిచయం చేస్తూ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన డిఫరెంట్ మూవీ హీరో. RRR, రాధేశ్యామ్ వంటి పలు పెద్ద సినిమాలు వాయిదా పడడంతో ఈ పండుగకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే రిలీజయిన టీజర్, ట్రైలర్‌తో సినిమా మీద మంచి హైప్ క్రియేట్ అయింది. పలు పోస్టర్లలో అశోక్ కౌ బాయ్ గెటప్‌లో ఉండడంతో ఘట్టమనేని అభిమానుల్లో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.  కథేంటంటే..  అందరు యువకుల మాదిరిగానే సినిమా … Read more

    రౌడీ బాయ్స్‌ మూవీ రివ్యూ…

    క‌రోనా వ‌ల్ల ఆర్ఆర్ఆర్‌, రాధే శ్యామ్‌లాంటి బ‌డా సినిమాలు వాయిదా ప‌డ‌టంతో… సంక్రాతి రేసులో చిన్న సినిమాలు నిలిచాయి. వాటిలో దిల్ రాజు సోద‌రుడి కొడుకు ఆశిష్ హీరోగా తెర‌కెక్కిన రౌడీ బాయ్స్ చిత్రం ఒక‌టి. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ న‌టించిన ఈ మూవీ నేడు గ్రాండ్‌గా రిలీజైంది. దేవీశ్రీ ప్ర‌సాద్ సంగీతం… లీప్‌లాక్ కిస్‌, ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా రామ్‌చ‌ర‌ణ్ రావడం వంటి విష‌యాల వ‌ల్ల ఈ సినిమాకు బ‌జ్ మాత్రం బాగానే వ‌చ్చింది. దిల్ రాజు, శిరీష్ క‌లిసి శ్రీ … Read more

    బంగార్రాజు మూవీ రివ్యూ..

    పలు పెద్ద సినిమాల వాయిదాతో జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన బంగార్రాజుకు.. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సోగ్గాడే చిన్ని నాయనా వంటి హిట్ మూవీకి కొనసాగింపుగా వచ్చిన ఈ చిత్రంపై భారీ బజ్ ఏర్పడింది. కరోనా సమయంలో కూడా సినిమాను వాయిదా వేయకుండా సంక్రాంతి బరిలోకి పక్కాగా విడుదల చేశారు. పంచెకట్టులో నాగార్జున-నాగచైతన్య లుక్స్, డైలాగ్స్ కూడా సినిమాపై క్రేజ్‌ను అమాంతం పెంచేశాయి. ఈ క్రమంలో సంక్రాంతి పోరులో ఈ మూవీ నిలిచిందా? అసలు కథేంటో ఇప్పుడు చుద్దాం. ఇక కథలోకి … Read more

    Most EMBARRASSING scenes in Tollywood films 2021 Part-1

    కొన్ని సినిమాల్లో కొన్ని సీన్లు, డైలాగ్స్ చూసేందుకు ఇబ్బందిక‌రంగా ఉంటాయి. కొన్ని లాజిక్ లేకుండా ఉంటాయి. అది సినిమానే క‌దా అని స‌ర్దుకుపోవ‌డం త‌ప్ప ఇంకేం చేయ‌లేం. అలా 2021 లో విడుద‌లైన సినిమాల్లో కొన్ని సీన్స్‌, డైలాగ్స్ ఏంటో తెలుసుకుందాం. 1.క్రాక్‌ క్రాక్‌లో ఒక సీన్‌లో క్రూర‌మృగాళ్లా క‌నిపించే రౌడీలు గాడిద‌ను చంపి దాని ర‌క్తం తాగుతారు. ఈ సీన్ రియ‌ల్‌-లైఫ్ ఇన్‌స్పిరేష‌న్ నుంచి తీసుకున్న‌ది. అలా చేసేవాళ్లు చాలామంది ఉన్నారు. గాడిద ర‌క్తం తాగితే బ‌లం వ‌స్తుంది అని న‌మ్ముతారు అని … Read more

    1945 మూవీ రివ్యూ..

    ఎటువంటి పబ్లిసిటీ లేకుండా డైరెక్టుగా థియేటర్లలో రిలీజ్ అయిన సినిమా 1945. ఈ మూవీలో రానా వంటి పెద్ద స్టార్ నటించినా, దేశభక్తి అంశంతో కథ ఉన్నా కానీ దర్శకుడు మాత్రం కథను ఆసక్తిగా మలచడంలో విఫలమయ్యాడు. ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాడు.  కథేంటంటే..  1945లో పరిస్థితులు ఎలా ఉండేవనేదే ఈ సినిమా పాయింట్. ఇక ఈ సినిమాలో రానా నటించిన తీరు అంతగా నచ్చదు. కొన్ని సీన్లలో పరవాలేదనిపించిన అతను మరికొన్ని సీన్స్‌లో మాత్రం బాగా నటించలేదు. ఆది (రానా) తన కుటుంబ … Read more

    Atithidevobhava Movie Review

    ఆదిసాయికుమార్, సువేక్ష జంట‌గా న‌టించ‌న అతిథిదేవోభ‌వ సినిమా ఈరోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమాకు పొలిమేర నాగేశ్వ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా..శ్రీనివాస సినీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై తెర‌కెక్కింది. శేఖ‌ర్ చంద్ర మ్యూజిక్ అందించారు.  ఆదిసాయికుమార్ గ్యాప్‌లేకుండా సినిమాలు చేస్తున్నప్ప‌టికీ వ‌రుస‌గా అన్నీ ఫ్లాప్ అవుతున్నాయి. ల‌వ్‌లీ త‌ర్వాత ఆయ‌న కెరీర్‌లో స‌రైన హిట్ ప‌డ‌లేదు. దీంతో ఈసారి క‌చ్చితంగా కొడుతున్నాం అంటూ ప్ర‌మోష‌న్స్‌లో చెప్తూ వ‌చ్చారు. మ‌రి ఈ కొత్త సంవ‌త్స‌ర‌మైనా ఆదికి క‌లిసొచ్చిందా. అతిథిదేవోభ‌వ సినిమా ఎలా ఉంది. క‌థ ఏంటి తెలుసుకుందాం … Read more

    అర్జున ఫల్గుణ మూవీ రివ్యూ…

    శ్రీవిష్ణు, అమృతా అయ్యర్ జంటగా తెరకెక్కిన రీసెంట్ మూవీ అర్జున ఫల్గుణ. డిఫరెంట్ మూవీ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కరోనా కంగారు తర్వాత థియేటర్లలో సినిమాలు రిలీజ్ చేయాలా వద్దా? అని అంతా ఆలోచిస్తున్న తరుణంలో శ్రీ విష్ణు ధైర్యం చేసి రాజరాజచోర సినిమాను రిలీజ్ చేశాడు. ఈ సినిమా గ్రాండ్ విక్టరీ సాధించింది. ఈ ధైర్యంతో చాలా మంది తమ సినిమాలను నేరుగా థియేటర్లలో విడుదల చేశారు. అటువంటి శ్రీ విష్ణు హీరోగా నటించిన అర్జున ఫల్గుణ అనే మూవీ … Read more

    ‘శ్యామ్ సింగ రాయ్’ మూవీ రివ్యూ

    నాచురల్ స్టార్ నాని హీరోగా.. సాయి పల్లవి, కృతి‌శెట్టి, మాడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా శ్యామ్ సింగ రాయ్. సామాజిక ఇతివృత్తాన్ని కథాంశంగా చేసుకొని టాక్సీవాలా ఫేం డైరెక్టర్ రాహుల్ సంకృతియన్ ఈ చిత్రాన్ని రూపొందించారు. దేవదాసి వ్యవస్థపై పోరాడిన సింగరాయ్, సినిమాలు తీసి విజయం సాధించాలనుకున్న వాసుదేవ్ పాత్రల్లో నాని ద్విపాత్రాభినయం చేశాడు. అసలు సినిమా కథేంటి..? సాయిపల్లవి, కృతిశెట్టి పాత్రలు ఏంటి..? మూవీ రేటింగ్ తెలుసుకోవాలని ఉందా..? అయితే ఈ రివ్యూ చదివేయండి. కథేంటి..? ఏదేని ఒక మంచి హిట్ … Read more

    ‘83’ మూవీ రివ్యూ

    క్రికెట్ విష‌యంలో ఇండియాను త‌క్కువ అంచ‌నా వేసిన కాలంలో దేశాన్ని గర్వపడేలా చేసిన కాలం 1983. యావత్ దేశ కీర్తిపతాకాన్ని రెపరెపలాడిస్తూ క‌పిల్‌దేవ్ సార‌థ్యంలో భారత్ విశ్వ విజేతగా నిలిచింది. అంచనాలు లేని దేశాన్ని ఒక కెప్టెన్ అంత ఎత్తుకు ఎలా తీసుకెళ్లగలిగాడో తెలిపే స్ఫూర్తిదాయకమైన కథే ఈ సినిమా. ఇండియాకు ప్ర‌పంచ‌క‌ప్ వ‌స్తుంద‌ని అప్ప‌ట్లో ఎవ‌రికి న‌మ్మ‌కం లేద‌నే విష‌యాన్ని డైరెక్ట‌ర్ క‌బీర్‌ఖాన్ చాలా స్ప‌ష్టంగా మొద‌ట కొన్ని నిమిషాల్లో చూపించాడు. ఒక్కొ క్యారెక్ట‌ర్‌ను ప‌రిచయం చేస్తూ మెల్లిగా ప్రేక్ష‌కులు క‌థ‌లో లీన‌మ‌య్యేలా … Read more