• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • గుజరాత్ బ్రిడ్జి కూలిన CCTV దృశ్యాలు

    గుజరాత్‌లో 140 మందికి పైగా మృతికి కారణమైన బ్రిడ్జి కూలిన విషాదానికి సంబంధించి [సీసీటీవీ వీడియో](url) బయటకి వచ్చింది. ఇటీవలే వంతెనను ప్రారంభించగా…. ఆదివారం జరిగిన ప్రమాదంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో వంతెనపై కనీసం 500 మంది ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే 140 మందికి పైగా చనిపోయినట్లు నిర్ధరించారు. వంతెన కూలుతున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv