తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టుపై దర్శకుడు రవిబాబు స్పందించారు. రాజకీయ నాయకులకు అధికారం అసలు శాశ్వతం కాదన్నారు. అలాగే చంద్రబాబుకు వచ్చిన కష్టాలూ శాశ్వతం కాదని చెప్పారు. ‘చంద్రబాబు ఏదైనా పనిచేస్తే 100 కోణాల్లో ఆలోచించి చేస్తారు. ఆయనకు భూమి మీద ఇవాళే ఆఖరి రోజని తెలిసినా కూడా వచ్చే 50 ఏళ్ల అభివృద్ధి గురించి ఆలోచిస్తారు. ఆయన డబ్బు కోసం కక్కుర్తి పడే మనిషి కాదు. అలాంటి వ్యక్తిని ఆధారాలు లేకుండా జైల్లో పెట్టి ఎందుకు వేధిస్తున్నారో అర్థం కావట్లేదు’ అని రవిబాబు అన్నారు.
Trending News
మరిన్ని వార్తల కోసం YouSay యాప్‌ను ఇన్స్టాల్ చేయండి
Tollywood Rewind 2024: ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచిన టాప్ 10 సినిమాలు ఇవే!
2024 సంవత్సరానికి చివరి ఘడియలు దగ్గరపడుతుండగా, ఈ ఏడాది టాలీవుడ్ సక్సెస్, ఫెయిల్యూర్స్ పైన చర్చ మొదలైంది. టాలీవుడ్‌కి పెద్ద హిట్ లను అందించిన ‘కల్కి’, ‘పుష్ప ...
Raju B
Wamiqa Gabbi Hot: అందాల ఆరబోతతో రెచ్చిపోయిన వామికా గబ్బి..
బాలీవుడ్ బ్యూటీ వామికా గబ్బి (Wamiqa Gabbi) తన అంద చందాలతో సోషల్ మీడియాలోనూ షేక్ చేస్తోంది. తన గ్లామర్ ఫొటోలతో నెటిజన్లను కవ్విస్తోంది. తాజాగా బ్లూ ...
Srihari V
Keerthi Suresh: కీర్తి సురేష్ మంగళ సూత్రంపై అందరి దృష్టి.. ఏమైందంటే!
స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthi Suresh) రీసెంట్గా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తన చిన్ననాటి స్నేహితుడైన ఆంటోని తటిల్‌ను ఆమె గోవాలో వివాహమాడింది. ఈ ...
Srihari V
Vijay Devarakonda: ‘ప్రేమిస్తే బాధ భరించాల్సిందే’.. విజయ్ కామెంట్స్ రష్మిక గురించేనా?
యంగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna) ప్రేమలో ఉన్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరు డేటింగ్, ...
Srihari V
Pushpa 2: ‘పుష్ప 2’ టైటిల్ సాంగ్‌లో ఈ యాడ్స్ గమనించారా? ఫొటోలు వైరల్
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. విడుదలైన అన్ని ఏరియాల్లో ...
Srihari V
Leela Vinodham Review: టీనేజ్‌లోకి తీసుకెళ్లే వింటేజ్ ప్రేమకథ.. ‘లీలా వినోదం’ మెప్పించిందా?
నటీనటులు : షణ్ముఖ్ జస్వంత్, అనఘా అజిత్, గోపరాజు రమణ, ఆమని, రూప, శరన్, ప్రసాద్ బెహరా తదితరులు. దర్శకుడు : పవన్ సుంకర సంగీత దర్శకుడు ...
Srihari V
Rewind 2024: ఈ ఏడాదిలో విడుదలైన టాప్ బెస్ట్ స్మార్ట్ఫోన్లు ఇవే.. వీటిని మించిన ఫోన్లు అయితే లేవు
ఈ సంవత్సరం భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అనేక సంస్థలు పోటీపడి తమ ప్రత్యేక ఫోన్లను విడుదల చేశాయి. ఎంట్రీ లెవల్ నుంచి ప్రీమియం వేరియంట్ల వరకు విస్తృత ...
Raju B
Prasad Behera Arrest: ‘నా ప్రైవేట్ భాగాలు తాకాడు’.. ప్రసాద్ బెహరాపై యువ నటి ఫిర్యాదు
టాలీవుడ్లో లైంగిక దాడి ఘటనలు ఇటీవల బాగా ఎక్కువయ్యాయి. నటులు తమను వేధించారంటూ పలువురు మహిళలు పోలీసు స్టేషన్‌కు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే తాాజాగా మరో నటుడిపై ...
Srihari V
Rewind 2024: టాలీవుడ్ సెలెబ్రిటీలకి తలనొప్పిగా మారిన కేసులు… జైలుకు వెళ్లిన నటులు వీళ్లే
2024 సంవత్సరం మరికొద్ది రోజుల్లో ముగియనుంది. ఈ సంవత్సరంలో తెలుగు సినీ పరిశ్రమ ఎన్నో ప్రత్యేక సంఘటనలకు వేదికైంది. ఈ ఏడాది కొందరు ప్రముఖ సెలెబ్రిటీల జీవితాల్లో ...
Raju B
OG Movie: టిల్లు బ్యూటీతో పవన్ కల్యాణ్ రొమాన్స్!
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చేతిలోని ప్రాజెక్ట్స్‌లో ‘ఓజీ‘ (OG) ఒకటి. యంగ్ డైరెక్టర్ సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ ...
Srihari V
Arrchita Agarwaal: శరీరం అలా ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలి: బాలీవుడ్ నటి
బాలీవుడ్ నటి అర్చిత అగర్వాల్ (Arrchita Agarwaal) షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె లీడ్ యాక్ట్రెస్‌గా చేసిన ‘దెస్‌పాచ్’ (Despatch) చిత్రం ఇటీవల జీ 5 (Zee ...
Srihari V
Allu Arjun: అల్లు అర్జున్ వైద్య ఖర్చులు పెట్టలేదు.. ప్రభుత్వమే భరిస్తోంది: సీపీ
‘పుష్ప 2‘ (Pushpa 2) ప్రీమియర్స్ సందర్భంగా హైదరాబాద్ సంధ్యా థియేటర్లో తీవ్ర తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి ...
Srihari V
Mahira Khan: ఆ ఫోటోలు లీకై ఉండకుంటే నా కేరీర్ మరోలా ఉండేది.. బాలీవుడ్ నటి ఆవేదన
షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ‘రయీస్’ (Raees) సినిమా ద్వారా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పాకిస్థాన్ నటి మహిరా ఖాన్ (Mahira Khan), తొలి సినిమా ...
Raju B
Year Round up 2024: భారతదేశంలో సంచలన సృష్టించిన టాప్ 10 వైరల్ వార్తలు
2024 సంవత్సరంలో భారతదేశం అనేక రంగాల్లో సంచలనమైన వార్తలతో నిండిపోయింది. రాజకీయాలు, క్రీడలు, వినోదం, సంస్కృతి వంటి విభాగాల్లో చోటుచేసుకున్న ఈ సంఘటనలు ప్రజలలో చర్చనీయాంశంగా నిలిచాయి. ...
Celebrities Featured Articles
Vijay Devarakonda: ‘ప్రేమిస్తే బాధ భరించాల్సిందే’.. విజయ్ కామెంట్స్ రష్మిక గురించేనా?