• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • టీమిండియా జెర్సీలో మార్పులు..!

    బీసీసీఐ జెర్సీలో స్వల్ప మార్పు జరిగింది. మొన్నటివరకు కిట్ స్పాన్సర్‌గా ఉన్న ఎంపీఎల్ స్థానంలో కిల్లర్ సంస్థ వచ్చినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో యుజ్వేంద్ర చాహల్ పోస్టు చేసిన ఫొటో ద్వారా ఇది స్పష్టమవుతోంది. గతేడాదే కిట్ స్పాన్సర్‌గా ఎంపీఎల్ వైదొలగనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, పూర్తి గడువు వరకు స్పాన్సర్లుగా కొనసాగాలని బీసీసీఐ కోరిందట. మరోవైపు బైజుస్ కూడా గడువు కన్నా ముందే ఒప్పందం నుంచి వైదొలగాలని యోచిస్తోంది. అయితే, ఆటగాళ్ల కిట్ స్పాన్సర్ మారడంపై అధికారిక ప్రకటన వెలువడకపోవడం గమనార్హం.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv