• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పవన్‌ని ఇమిటేట్ చేసిన చిరు

    పవర్ స్టార్ తన సినిమాల్లో అన్నయ్య చిరంజీవిని ఇమిటేట్ చేయడం చూశాం. కానీ, ఇప్పుడు పవర్ స్టార్‌ని అన్నయ్య ఇమిటేట్ చేస్తే ఎలా ఉంటుందో చూడాలని ఉందా. అయితే, ఆగస్టు 11న భోళా శంకర్ సినిమాకు వెళ్లాల్సిందే. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో పవన్ కళ్యాణ్ మూవీ డైలాగ్స్‌ని ఇమిటేట్ చేసినట్లు చిరు వెల్లడించాడు. ఈ మేరకు ‘చిరు లీక్స్’లో ఓ క్లిప్‌ని సైతం షేర్ చేశాడు. ఖుషి సినిమాలోని పాటను, మ్యానరిజాన్ని ఇమిటేట్ చేసి చూపించాడు. ఇది వైరల్ అవుతోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv