• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కలెక్టర్ కూతురి రౌడీయిజం

    తమ ఇంటి ముందు సంత ఏర్పాటు చేసినందుకు ఓ ఐఏఎస్ కూతురు రెచ్చిపోయింది. అక్కడున్న షాపులను ధ్వంసం చేసి హంగామా సృష్టించింది. ఈ ఘటన యూపీలోని లక్నోలో చోటుచేసుకుంది. మాజీ కలెక్టర్ శంకర్‌లాల్ కూతురు ఇంటి ఎదురుగా వీధి వ్యాపారులు దీపావళి సందర్భంగా సంత నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆ యువతి వారి వస్తువులపై నీళ్లు పోసి, ఖాళీ చేసి వెళ్లిపోవాలని హెచ్చరించింది. వెంటనే కర్ర తీసుకొచ్చి అక్కడున్న వస్తువులను ధ్వంసం చేసింది.

    https://youtube.com/watch?v=MK73stQgn7I
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv