• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చెల్లెలి తల నరికి.. చేతితో పట్టుకుని..

    ఓ యువకుడు తన చెల్లెలి తలను తెగ నరికి.. ఆ తలను పట్టుకుని ఊరంతా తిరిగాడు. ఈ ఘటన యూపీలోని బారాబంకీ జిల్లాలో చోటుచేసుకుంది. రియాజ్(24) అనే యువకుడి చెల్లెలు వేరే కులం వ్యక్తితో లేచిపోయింది. దీంతో ఆగ్రహించిన ఆ యువకుడు.. తన చెల్లెలిని వెతికి మరీ పట్టుకుని తెగ నరికాడు. తల, మొండెం వేరు చేశాడు. అనంతరం తలను చేతపట్టుకుని ఊరంతా తిరిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv