• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • డాడి గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా అనిండు: బాలకృష్ణ

    భగవంత్ కేసరి ట్రైలర్ విడుదల సందర్భంగా బాలకృష్ణ క్రేజీ కామెంట్స్ చేశారు. “హీరోయిన్ శ్రీలీల చిచా, చిచా అని సినిమాలో టార్చర్ పెట్టింది. నాతో సినిమాలో నటించావ్ సరే. వచ్చే సినిమాలో ఇద్దరం హీరో హీరోయిన్లుగా నటిద్దామని చెప్పా. ఇదే విషయం మా ఇంట్లో చెబితే.. మా వాడు మోక్షజ్ఞకు కోపం వచ్చింది. ఏం డాడి నెక్ట్స్‌ నేను కుర్ర హీరోను కాబోతున్నా. నువ్వేమో ఆమెకు ఆఫర్ ఇస్తున్నావ్. ఏం డాడి నీకు గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా అని అనిండు” అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv