కదిలే ట్రక్కుపై ఓ యువకుడు డ్యాన్స్ చేస్తూ దుర్మరణం పాలయ్యాడు. అమెరికాలోని హ్యూస్టన్ నగరంలో ఓ యువకుడు భారీ ట్రక్కుపై ఎక్కి డ్యాన్స్ చేస్తున్నాడు. ఇంతలో ఒక బ్రిడ్జిని చూసుకోకుండా ఢీకొట్టాడు. దీంతో అక్కడికక్కడే తల పగిలి మరణించాడు. వెనకే ప్రయాణిస్తున్న వాహనదారులు ఈ దృశ్యాలను రికార్డు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన [వీడియో](url) వైరల్గా మారింది. విచారణలో ట్రక్కుపై యువకుడు ఉన్నట్లు తనకు అసలు తెలియదని
చెప్పడంతో డ్రైవర్ను వదిలేశారు.

Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్