• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కేన్స్ ఫెస్టివ‌ల్‌లో రెడ్ కార్పెట్‌పై రెడ్ డ్రెస్‌లో అందాల‌ దీపికా ప‌దుకొణే

    దీపికా ప‌దుకొణే 75వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో జ్యూరి మెంబ‌ర్‌గా ఎంపికైన సంగ‌తి తెలిసిందే. కేన్స్ ఫెస్టివ‌ల్‌లో ఆమె లుక్స్‌తో అంద‌ర్నీ ఫిదా చేస్తుంది. మొద‌టిరోజు స‌వ్య‌సాచి బ్లాక్ అండ్ గోల్డ్ క‌ల‌ర్ శారీలో మెస్మ‌రైజ్ చేసిన బ్యూటి నిన్న రెడ్ క‌ల‌ర్ డీప్ నెక్ డ్రెస్‌లో క్లాసిక్ లుక్‌లో అద‌ర‌గొట్టింది. ఇక ఈసారి దీపికాతో పాటు త‌మ‌న్నా, ఐశ్వ‌ర్య‌రాయ్ , పూజా హెగ్డే, హీనా ఖాన్ కేన్స్ ఫెస్టివ‌ల్ 2022లో పాల్గొన్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv