• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మళ్లీ ట్రెండింగ్‌లో ‘డించక్‌ పూజ’

    [VIDEO](url): విచిత్రమైన పాటలతో పాపులర్‌ అయిన సోషల్‌ మీడియా స్టార్‌ ‘డించక్‌ పూజ’ మరోసారి ట్విట్టర్‌ ట్రెండింగ్‌లోకి వచ్చింది. రాహుల్ భారత్ జోడో యాత్రకు సంబంధించి.. డించక్‌ పూజ చేసిన ర్యాప్‌ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. స్వాగ్‌ వాలీ టోపీ, దారు వంటి పాటలతో డించక్‌ పూజ అప్పట్లో బాగా పాపులర్‌ అయింది. అయితే 2017లో యూట్యూబ్‌ ఆమె పాటలన్నింటినీ యూట్యూబ్‌ నుంచి తొలగించింది. అయినా విచిత్రమైన వీడియోలతో డించక్‌ పూజ అభిమానులను అలరిస్తూనే ఉంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv